×

మంచిపనులు చేసి వచ్చిన వారికి, అంతకంటే మంచి (ప్రతిఫలం) ఉంటుంది. మరియు వారు ఆ దినపు 27:89 Telugu translation

Quran infoTeluguSurah An-Naml ⮕ (27:89) ayat 89 in Telugu

27:89 Surah An-Naml ayat 89 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Naml ayat 89 - النَّمل - Page - Juz 20

﴿مَن جَآءَ بِٱلۡحَسَنَةِ فَلَهُۥ خَيۡرٞ مِّنۡهَا وَهُم مِّن فَزَعٖ يَوۡمَئِذٍ ءَامِنُونَ ﴾
[النَّمل: 89]

మంచిపనులు చేసి వచ్చిన వారికి, అంతకంటే మంచి (ప్రతిఫలం) ఉంటుంది. మరియు వారు ఆ దినపు మహా భీతి నుండి సురక్షితంగా ఉంటారు

❮ Previous Next ❯

ترجمة: من جاء بالحسنة فله خير منها وهم من فزع يومئذ آمنون, باللغة التيلجو

﴿من جاء بالحسنة فله خير منها وهم من فزع يومئذ آمنون﴾ [النَّمل: 89]

Abdul Raheem Mohammad Moulana
mancipanulu cesi vaccina variki, antakante manci (pratiphalam) untundi. Mariyu varu a dinapu maha bhiti nundi suraksitanga untaru
Abdul Raheem Mohammad Moulana
man̄cipanulu cēsi vaccina vāriki, antakaṇṭē man̄ci (pratiphalaṁ) uṇṭundi. Mariyu vāru ā dinapu mahā bhīti nuṇḍi surakṣitaṅgā uṇṭāru
Muhammad Aziz Ur Rehman
ఎవరయితే మంచిని తీసుకువస్తారో వారికి దానికంటే ఉత్తమమైన ప్రతిఫలం లభిస్తుంది. వారు ఆనాటి భయోత్పాతం నుండి సురక్షితంగా ఉంటారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek