×

మరియు చెడుపనులు చేసి వచ్చిన వారు నరకాగ్నిలో బోర్లా త్రోయబడతారు. (వారితో అనబడుతుంది): "మీకు ఇవ్వబడే 27:90 Telugu translation

Quran infoTeluguSurah An-Naml ⮕ (27:90) ayat 90 in Telugu

27:90 Surah An-Naml ayat 90 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Naml ayat 90 - النَّمل - Page - Juz 20

﴿وَمَن جَآءَ بِٱلسَّيِّئَةِ فَكُبَّتۡ وُجُوهُهُمۡ فِي ٱلنَّارِ هَلۡ تُجۡزَوۡنَ إِلَّا مَا كُنتُمۡ تَعۡمَلُونَ ﴾
[النَّمل: 90]

మరియు చెడుపనులు చేసి వచ్చిన వారు నరకాగ్నిలో బోర్లా త్రోయబడతారు. (వారితో అనబడుతుంది): "మీకు ఇవ్వబడే ప్రతిఫలం మీ కర్మలకు భిన్నంగా ఉండగలదా

❮ Previous Next ❯

ترجمة: ومن جاء بالسيئة فكبت وجوههم في النار هل تجزون إلا ما كنتم, باللغة التيلجو

﴿ومن جاء بالسيئة فكبت وجوههم في النار هل تجزون إلا ما كنتم﴾ [النَّمل: 90]

Abdul Raheem Mohammad Moulana
mariyu cedupanulu cesi vaccina varu narakagnilo borla troyabadataru. (Varito anabadutundi): "Miku ivvabade pratiphalam mi karmalaku bhinnanga undagalada
Abdul Raheem Mohammad Moulana
mariyu ceḍupanulu cēsi vaccina vāru narakāgnilō bōrlā trōyabaḍatāru. (Vāritō anabaḍutundi): "Mīku ivvabaḍē pratiphalaṁ mī karmalaku bhinnaṅgā uṇḍagaladā
Muhammad Aziz Ur Rehman
మరెవరయితే చెడును తీసుకువస్తారో వారు బోర్లాగా అగ్నిలో పడవేయబడతారు. మీరు చేసుకున్న కర్మలకు తగిన ప్రతిఫలమే మీకు ఇవ్వబడుతుంది (అని వారితో అనబడుతుంది)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek