×

కాని అతను దాని (అగ్ని) వద్దకు చేరుకున్నప్పుడు, ఆ లోయ కుడివైపు ఉన్న ఒక శుభవంతమైన 28:30 Telugu translation

Quran infoTeluguSurah Al-Qasas ⮕ (28:30) ayat 30 in Telugu

28:30 Surah Al-Qasas ayat 30 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qasas ayat 30 - القَصَص - Page - Juz 20

﴿فَلَمَّآ أَتَىٰهَا نُودِيَ مِن شَٰطِيِٕ ٱلۡوَادِ ٱلۡأَيۡمَنِ فِي ٱلۡبُقۡعَةِ ٱلۡمُبَٰرَكَةِ مِنَ ٱلشَّجَرَةِ أَن يَٰمُوسَىٰٓ إِنِّيٓ أَنَا ٱللَّهُ رَبُّ ٱلۡعَٰلَمِينَ ﴾
[القَصَص: 30]

కాని అతను దాని (అగ్ని) వద్దకు చేరుకున్నప్పుడు, ఆ లోయ కుడివైపు ఉన్న ఒక శుభవంతమైన స్థలములో ఉన్న ఒక చెట్టు నుండి: "ఓ మూసా! నిశ్చయంగా, నేనే అల్లాహ్ ను! సర్వలోకాల ప్రభువును." అనే మాటలు వినిపించాయి

❮ Previous Next ❯

ترجمة: فلما أتاها نودي من شاطئ الواد الأيمن في البقعة المباركة من الشجرة, باللغة التيلجو

﴿فلما أتاها نودي من شاطئ الواد الأيمن في البقعة المباركة من الشجرة﴾ [القَصَص: 30]

Abdul Raheem Mohammad Moulana
kani atanu dani (agni) vaddaku cerukunnappudu, a loya kudivaipu unna oka subhavantamaina sthalamulo unna oka cettu nundi: "O musa! Niscayanga, nene allah nu! Sarvalokala prabhuvunu." Ane matalu vinipincayi
Abdul Raheem Mohammad Moulana
kāni atanu dāni (agni) vaddaku cērukunnappuḍu, ā lōya kuḍivaipu unna oka śubhavantamaina sthalamulō unna oka ceṭṭu nuṇḍi: "Ō mūsā! Niścayaṅgā, nēnē allāh nu! Sarvalōkāla prabhuvunu." Anē māṭalu vinipin̄cāyi
Muhammad Aziz Ur Rehman
తీరా అక్కడకు చేరుకోగానే, ఆ లోయకు కుడి అంచున గల శుభప్రదమైన స్థలంలోని ఒక వృక్షం నుంచి, “మూసా! నేను సకల లోకాల ప్రభువైన అల్లాహ్‌ను” అని పిలుపు వినవచ్చింది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek