×

ఆ తరువాత మూసా తన గడువు పూర్తి చేసి, తన కుటుంబం వారిని తీసుకొని పోతుండగా, 28:29 Telugu translation

Quran infoTeluguSurah Al-Qasas ⮕ (28:29) ayat 29 in Telugu

28:29 Surah Al-Qasas ayat 29 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qasas ayat 29 - القَصَص - Page - Juz 20

﴿۞ فَلَمَّا قَضَىٰ مُوسَى ٱلۡأَجَلَ وَسَارَ بِأَهۡلِهِۦٓ ءَانَسَ مِن جَانِبِ ٱلطُّورِ نَارٗاۖ قَالَ لِأَهۡلِهِ ٱمۡكُثُوٓاْ إِنِّيٓ ءَانَسۡتُ نَارٗا لَّعَلِّيٓ ءَاتِيكُم مِّنۡهَا بِخَبَرٍ أَوۡ جَذۡوَةٖ مِّنَ ٱلنَّارِ لَعَلَّكُمۡ تَصۡطَلُونَ ﴾
[القَصَص: 29]

ఆ తరువాత మూసా తన గడువు పూర్తి చేసి, తన కుటుంబం వారిని తీసుకొని పోతుండగా, తూర్ పర్వతపు దిక్కులో ఒక మంటను చూశాడు. (అప్పుడు) తన ఇంటి వారితో అన్నాడు: "ఆగండి! నేను ఒక మంటను చూశాను, బహుశా! నేను అక్కడి నుండి ఏదైనా మంచి వార్తను తీసుకొని రావచ్చు, లేదా ఒక అగ్ని కొరవినైనా! అప్పుడు మీరు దానితో చలి కాచుకోవచ్చు

❮ Previous Next ❯

ترجمة: فلما قضى موسى الأجل وسار بأهله آنس من جانب الطور نارا قال, باللغة التيلجو

﴿فلما قضى موسى الأجل وسار بأهله آنس من جانب الطور نارا قال﴾ [القَصَص: 29]

Abdul Raheem Mohammad Moulana
a taruvata musa tana gaduvu purti cesi, tana kutumbam varini tisukoni potundaga, tur parvatapu dikkulo oka mantanu cusadu. (Appudu) tana inti varito annadu: "Agandi! Nenu oka mantanu cusanu, bahusa! Nenu akkadi nundi edaina manci vartanu tisukoni ravaccu, leda oka agni koravinaina! Appudu miru danito cali kacukovaccu
Abdul Raheem Mohammad Moulana
ā taruvāta mūsā tana gaḍuvu pūrti cēsi, tana kuṭumbaṁ vārini tīsukoni pōtuṇḍagā, tūr parvatapu dikkulō oka maṇṭanu cūśāḍu. (Appuḍu) tana iṇṭi vāritō annāḍu: "Āgaṇḍi! Nēnu oka maṇṭanu cūśānu, bahuśā! Nēnu akkaḍi nuṇḍi ēdainā man̄ci vārtanu tīsukoni rāvaccu, lēdā oka agni koravinainā! Appuḍu mīru dānitō cali kācukōvaccu
Muhammad Aziz Ur Rehman
మరి మూసా ఆ గడువును పూర్తి చేసి, తన ఇంటివారిని తీసుకుని వెళుతుండగా తూరు (పర్వతం) వైపు అగ్ని కనిపించింది. ఆయన తన ఇంటామెతో, “ఇక్కడే ఉండండి. నేను అగ్నిని చూశాను. బహుశా అక్కణ్ణుంచి నేను ఏదైనా సమాచారాన్నిగానీ, లేదా మీరు చలి కాచుకోవటానికి నిప్పు రవ్వనుగానీ తెస్తాను” అన్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek