×

మరియు నా సోదరుడు హారూన్ మాట్లాడటంలో నా కంటే మంచి వాగ్ధాటి గలవాడు. నన్ను సమర్థించటానికి 28:34 Telugu translation

Quran infoTeluguSurah Al-Qasas ⮕ (28:34) ayat 34 in Telugu

28:34 Surah Al-Qasas ayat 34 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qasas ayat 34 - القَصَص - Page - Juz 20

﴿وَأَخِي هَٰرُونُ هُوَ أَفۡصَحُ مِنِّي لِسَانٗا فَأَرۡسِلۡهُ مَعِيَ رِدۡءٗا يُصَدِّقُنِيٓۖ إِنِّيٓ أَخَافُ أَن يُكَذِّبُونِ ﴾
[القَصَص: 34]

మరియు నా సోదరుడు హారూన్ మాట్లాడటంలో నా కంటే మంచి వాగ్ధాటి గలవాడు. నన్ను సమర్థించటానికి అతనిని నాకు సహాయకునిగా నాతో పాటు పంపు. వాస్తవానికి వారు నన్ను అసత్యవాదివని తిరస్కరిస్తారేమోనని నేను భయపడుతున్నాను

❮ Previous Next ❯

ترجمة: وأخي هارون هو أفصح مني لسانا فأرسله معي ردءا يصدقني إني أخاف, باللغة التيلجو

﴿وأخي هارون هو أفصح مني لسانا فأرسله معي ردءا يصدقني إني أخاف﴾ [القَصَص: 34]

Abdul Raheem Mohammad Moulana
mariyu na sodarudu harun matladatanlo na kante manci vagdhati galavadu. Nannu samarthincataniki atanini naku sahayakuniga nato patu pampu. Vastavaniki varu nannu asatyavadivani tiraskaristaremonani nenu bhayapadutunnanu
Abdul Raheem Mohammad Moulana
mariyu nā sōdaruḍu hārūn māṭlāḍaṭanlō nā kaṇṭē man̄ci vāgdhāṭi galavāḍu. Nannu samarthin̄caṭāniki atanini nāku sahāyakunigā nātō pāṭu pampu. Vāstavāniki vāru nannu asatyavādivani tiraskaristārēmōnani nēnu bhayapaḍutunnānu
Muhammad Aziz Ur Rehman
“నా సోదరుడైన హారూను నా కంటే మంచి వాక్పటిమ కలవాడు. అందువల్ల నన్ను ధృవీకరించే నిమిత్తం అతన్ని నా సహాయకునిగా చేసి పంపు. వాళ్ళు నన్ను ధిక్కరిస్తారేమోనని నాకు భయంగా ఉంది.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek