×

ఆయన (అల్లాహ్) అన్నాడు: "మేము నీ సోదరుని ద్వారా నీ చేతులను బలపరుస్తాము. మరియు మేము 28:35 Telugu translation

Quran infoTeluguSurah Al-Qasas ⮕ (28:35) ayat 35 in Telugu

28:35 Surah Al-Qasas ayat 35 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qasas ayat 35 - القَصَص - Page - Juz 20

﴿قَالَ سَنَشُدُّ عَضُدَكَ بِأَخِيكَ وَنَجۡعَلُ لَكُمَا سُلۡطَٰنٗا فَلَا يَصِلُونَ إِلَيۡكُمَا بِـَٔايَٰتِنَآۚ أَنتُمَا وَمَنِ ٱتَّبَعَكُمَا ٱلۡغَٰلِبُونَ ﴾
[القَصَص: 35]

ఆయన (అల్లాహ్) అన్నాడు: "మేము నీ సోదరుని ద్వారా నీ చేతులను బలపరుస్తాము. మరియు మేము మీ ఇద్దరికీ విశేష శక్తి నొసంగుతాము. వారు మీ ఇద్దరికి ఏ మాత్రం హాని చేయలేరు. మా సూచనల ద్వారా మీరిద్దరూ మరియు మిమ్మల్ని అనుసరించే వారు గెలుపొందుతారు

❮ Previous Next ❯

ترجمة: قال سنشد عضدك بأخيك ونجعل لكما سلطانا فلا يصلون إليكما بآياتنا أنتما, باللغة التيلجو

﴿قال سنشد عضدك بأخيك ونجعل لكما سلطانا فلا يصلون إليكما بآياتنا أنتما﴾ [القَصَص: 35]

Abdul Raheem Mohammad Moulana
ayana (allah) annadu: "Memu ni sodaruni dvara ni cetulanu balaparustamu. Mariyu memu mi iddariki visesa sakti nosangutamu. Varu mi iddariki e matram hani ceyaleru. Ma sucanala dvara miriddaru mariyu mim'malni anusarince varu gelupondutaru
Abdul Raheem Mohammad Moulana
āyana (allāh) annāḍu: "Mēmu nī sōdaruni dvārā nī cētulanu balaparustāmu. Mariyu mēmu mī iddarikī viśēṣa śakti nosaṅgutāmu. Vāru mī iddariki ē mātraṁ hāni cēyalēru. Mā sūcanala dvārā mīriddarū mariyu mim'malni anusarin̄cē vāru gelupondutāru
Muhammad Aziz Ur Rehman
“మేము నీ సోదరునిచే నీ బాహువులను బలపరుస్తాము. మీరిద్దరికీ ప్రాబల్యాన్ని ఇస్తాము. వాళ్లు అసలు మీ దాకా రాలేరు. మా సూచనల ఆధారంగా మీరు, మీ అనుయాయులు విజయం సాధిస్తారు” అని అల్లాహ్‌ సెలవిచ్చాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek