Quran with Telugu translation - Surah Al-Qasas ayat 40 - القَصَص - Page - Juz 20
﴿فَأَخَذۡنَٰهُ وَجُنُودَهُۥ فَنَبَذۡنَٰهُمۡ فِي ٱلۡيَمِّۖ فَٱنظُرۡ كَيۡفَ كَانَ عَٰقِبَةُ ٱلظَّٰلِمِينَ ﴾
[القَصَص: 40]
﴿فأخذناه وجنوده فنبذناهم في اليم فانظر كيف كان عاقبة الظالمين﴾ [القَصَص: 40]
Abdul Raheem Mohammad Moulana kavuna memu atanini mariyu atani senalanu pattukoni samudranloki visarivesamu. Ika cudu! Durmargula paryavasanam emayindo |
Abdul Raheem Mohammad Moulana kāvuna mēmu atanini mariyu atani sēnalanu paṭṭukoni samudranlōki visarivēśāmu. Ika cūḍu! Durmārgula paryavasānaṁ ēmayindō |
Muhammad Aziz Ur Rehman ఎట్టకేలకు మేము వాణ్ణి, వాడి సైన్యాలను పట్టుకున్నాము. మరి వాళ్ళను సముద్రంలో పారేశాము. మరి చూడు, ఆ దుర్మార్గులకు ఏ గతిపట్టిందో |