×

మరియు, అతడు మరియు అతడి సైనికులు భూమిపై అన్యాయంగా అహంభావాన్ని ప్రదర్శించారు. మరియు నిశ్చయంగా, మా 28:39 Telugu translation

Quran infoTeluguSurah Al-Qasas ⮕ (28:39) ayat 39 in Telugu

28:39 Surah Al-Qasas ayat 39 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qasas ayat 39 - القَصَص - Page - Juz 20

﴿وَٱسۡتَكۡبَرَ هُوَ وَجُنُودُهُۥ فِي ٱلۡأَرۡضِ بِغَيۡرِ ٱلۡحَقِّ وَظَنُّوٓاْ أَنَّهُمۡ إِلَيۡنَا لَا يُرۡجَعُونَ ﴾
[القَصَص: 39]

మరియు, అతడు మరియు అతడి సైనికులు భూమిపై అన్యాయంగా అహంభావాన్ని ప్రదర్శించారు. మరియు నిశ్చయంగా, మా వైపుకు తాము ఎన్నడూ మరలిరారని భావించారు

❮ Previous Next ❯

ترجمة: واستكبر هو وجنوده في الأرض بغير الحق وظنوا أنهم إلينا لا يرجعون, باللغة التيلجو

﴿واستكبر هو وجنوده في الأرض بغير الحق وظنوا أنهم إلينا لا يرجعون﴾ [القَصَص: 39]

Abdul Raheem Mohammad Moulana
mariyu, atadu mariyu atadi sainikulu bhumipai an'yayanga ahambhavanni pradarsincaru. Mariyu niscayanga, ma vaipuku tamu ennadu maralirarani bhavincaru
Abdul Raheem Mohammad Moulana
mariyu, ataḍu mariyu ataḍi sainikulu bhūmipai an'yāyaṅgā ahambhāvānni pradarśin̄cāru. Mariyu niścayaṅgā, mā vaipuku tāmu ennaḍū maralirārani bhāvin̄cāru
Muhammad Aziz Ur Rehman
వాడూ, వాడి సైనికులూ అకారణంగా రాజ్యంలో అహంకారం ప్రదర్శించారు. మా వద్దకు మరలి రావటం అనేది జరగదని వారు తలపోశారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek