×

మరియు మేము వారిని నరకం వైపునకు పిలిచే నాయకులుగా చేశాము. మరియు పునరుత్థాన దినమున వారికెలాంటి 28:41 Telugu translation

Quran infoTeluguSurah Al-Qasas ⮕ (28:41) ayat 41 in Telugu

28:41 Surah Al-Qasas ayat 41 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qasas ayat 41 - القَصَص - Page - Juz 20

﴿وَجَعَلۡنَٰهُمۡ أَئِمَّةٗ يَدۡعُونَ إِلَى ٱلنَّارِۖ وَيَوۡمَ ٱلۡقِيَٰمَةِ لَا يُنصَرُونَ ﴾
[القَصَص: 41]

మరియు మేము వారిని నరకం వైపునకు పిలిచే నాయకులుగా చేశాము. మరియు పునరుత్థాన దినమున వారికెలాంటి సహాయం దొరకదు

❮ Previous Next ❯

ترجمة: وجعلناهم أئمة يدعون إلى النار ويوم القيامة لا ينصرون, باللغة التيلجو

﴿وجعلناهم أئمة يدعون إلى النار ويوم القيامة لا ينصرون﴾ [القَصَص: 41]

Abdul Raheem Mohammad Moulana
Mariyu memu varini narakam vaipunaku pilice nayakuluga cesamu. Mariyu punarut'thana dinamuna varikelanti sahayam dorakadu
Abdul Raheem Mohammad Moulana
Mariyu mēmu vārini narakaṁ vaipunaku pilicē nāyakulugā cēśāmu. Mariyu punarut'thāna dinamuna vārikelāṇṭi sahāyaṁ dorakadu
Muhammad Aziz Ur Rehman
మేము వాళ్ళను నరకం వైపునకు పిలిచే నాయకులుగా చేశాము. ప్రళయ దినాన వారు ఏ సహాయానికీ నోచుకోరు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek