×

మరియు (ఓ ముహమ్మద్!) మేము మూసాపై మా ఆదేశం (తౌరాత్) పూర్తిగా అవతరింప జేసినపుడు, నీవు 28:44 Telugu translation

Quran infoTeluguSurah Al-Qasas ⮕ (28:44) ayat 44 in Telugu

28:44 Surah Al-Qasas ayat 44 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qasas ayat 44 - القَصَص - Page - Juz 20

﴿وَمَا كُنتَ بِجَانِبِ ٱلۡغَرۡبِيِّ إِذۡ قَضَيۡنَآ إِلَىٰ مُوسَى ٱلۡأَمۡرَ وَمَا كُنتَ مِنَ ٱلشَّٰهِدِينَ ﴾
[القَصَص: 44]

మరియు (ఓ ముహమ్మద్!) మేము మూసాపై మా ఆదేశం (తౌరాత్) పూర్తిగా అవతరింప జేసినపుడు, నీవు (తూర్ పర్వతపు) కుడి వైపునా లేవు. మరియు నీవు అక్కడ ప్రత్యక్ష సాక్షులలో కూడా లేవు

❮ Previous Next ❯

ترجمة: وما كنت بجانب الغربي إذ قضينا إلى موسى الأمر وما كنت من, باللغة التيلجو

﴿وما كنت بجانب الغربي إذ قضينا إلى موسى الأمر وما كنت من﴾ [القَصَص: 44]

Abdul Raheem Mohammad Moulana
mariyu (o muham'mad!) Memu musapai ma adesam (taurat) purtiga avatarimpa jesinapudu, nivu (tur parvatapu) kudi vaipuna levu. Mariyu nivu akkada pratyaksa saksulalo kuda levu
Abdul Raheem Mohammad Moulana
mariyu (ō muham'mad!) Mēmu mūsāpai mā ādēśaṁ (taurāt) pūrtigā avatarimpa jēsinapuḍu, nīvu (tūr parvatapu) kuḍi vaipunā lēvu. Mariyu nīvu akkaḍa pratyakṣa sākṣulalō kūḍā lēvu
Muhammad Aziz Ur Rehman
(ఓ ముహమ్మద్‌-స!) మేము మూసాకు ఆజ్ఞను అందజేసినప్పుడు నువ్వు (తూరు పర్వతం) పశ్చిమం వైపున లేవు. దానికి నువ్వు సాక్షివి కూడా కావు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek