×

మరియు వాస్తవానికి - పూర్వ తరాల వారిని నాశనం చేసిన తరువాత - మేము మానవులకు 28:43 Telugu translation

Quran infoTeluguSurah Al-Qasas ⮕ (28:43) ayat 43 in Telugu

28:43 Surah Al-Qasas ayat 43 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qasas ayat 43 - القَصَص - Page - Juz 20

﴿وَلَقَدۡ ءَاتَيۡنَا مُوسَى ٱلۡكِتَٰبَ مِنۢ بَعۡدِ مَآ أَهۡلَكۡنَا ٱلۡقُرُونَ ٱلۡأُولَىٰ بَصَآئِرَ لِلنَّاسِ وَهُدٗى وَرَحۡمَةٗ لَّعَلَّهُمۡ يَتَذَكَّرُونَ ﴾
[القَصَص: 43]

మరియు వాస్తవానికి - పూర్వ తరాల వారిని నాశనం చేసిన తరువాత - మేము మానవులకు జ్ఞానవృద్ధి చేయటానికి మరియు వారికి మార్గదర్శకత్వంగా కారుణ్యంగా ఉండటానికి, మూసాకు గ్రంథాన్ని ప్రసాదించాము. బహుశా వారు హితబోధ నేర్చుకుంటారని

❮ Previous Next ❯

ترجمة: ولقد آتينا موسى الكتاب من بعد ما أهلكنا القرون الأولى بصائر للناس, باللغة التيلجو

﴿ولقد آتينا موسى الكتاب من بعد ما أهلكنا القرون الأولى بصائر للناس﴾ [القَصَص: 43]

Abdul Raheem Mohammad Moulana
mariyu vastavaniki - purva tarala varini nasanam cesina taruvata - memu manavulaku jnanavrd'dhi ceyataniki mariyu variki margadarsakatvanga karunyanga undataniki, musaku granthanni prasadincamu. Bahusa varu hitabodha nercukuntarani
Abdul Raheem Mohammad Moulana
mariyu vāstavāniki - pūrva tarāla vārini nāśanaṁ cēsina taruvāta - mēmu mānavulaku jñānavr̥d'dhi cēyaṭāniki mariyu vāriki mārgadarśakatvaṅgā kāruṇyaṅgā uṇḍaṭāniki, mūsāku granthānni prasādin̄cāmu. Bahuśā vāru hitabōdha nērcukuṇṭārani
Muhammad Aziz Ur Rehman
ఈ పాత తరాన్ని అంతమొందించిన తరువాత మేము మానవులకు వెలుగుగా, మార్గదర్శనంగా, కారుణ్యంగా ఉండే గ్రంథాన్ని మూసాకు ప్రసాదించాము – తద్వారా వారు గుణపాఠం గ్రహిస్తారని
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek