Quran with Telugu translation - Surah Al-Qasas ayat 45 - القَصَص - Page - Juz 20
﴿وَلَٰكِنَّآ أَنشَأۡنَا قُرُونٗا فَتَطَاوَلَ عَلَيۡهِمُ ٱلۡعُمُرُۚ وَمَا كُنتَ ثَاوِيٗا فِيٓ أَهۡلِ مَدۡيَنَ تَتۡلُواْ عَلَيۡهِمۡ ءَايَٰتِنَا وَلَٰكِنَّا كُنَّا مُرۡسِلِينَ ﴾
[القَصَص: 45]
﴿ولكنا أنشأنا قرونا فتطاول عليهم العمر وما كنت ثاويا في أهل مدين﴾ [القَصَص: 45]
Abdul Raheem Mohammad Moulana kani niscayanga, (a taruvata kuda) memu aneka taralanu prabhavimpajesamu. Vari miduga oka sudirghakalam gadici poyindi. Ma sucanalanu vinipincataniki nivu mad yan vasulato kuda levu, kani memu (ellappudu) ma sandesaharulanu pamputu vaccamu |
Abdul Raheem Mohammad Moulana kāni niścayaṅgā, (ā taruvāta kūḍā) mēmu anēka tarālanu prabhavimpajēśāmu. Vāri mīdugā oka sudīrghakālaṁ gaḍici pōyindi. Mā sūcanalanu vinipin̄caṭāniki nīvu mad yan vāsulatō kūḍā lēvu, kāni mēmu (ellappuḍū) mā sandēśaharulanu pamputū vaccāmu |
Muhammad Aziz Ur Rehman కాని మేము ఎన్నో తరాల వారిని ప్రభవింపజేశాము. వారిపై సుదీర్ఘకాలం గడచిపోయింది. అయితే నువ్వు మద్‌యన్ వాసుల మధ్య కూడా – మా ఆయతులను చదివి వినిపించడానికి అక్కడ నివసించి ఉండలేదు. కాని మేము మాత్రం ప్రవక్తలను పంపిస్తూనే ఉండేవారము |