×

మరియు (జ్ఞాపకముంచుకోండి!) ఆయన (అల్లాహ్) వారిని పిలిచిన రోజు ఇలా ప్రశ్నిస్తాడు: "మేము పంపిన సందేశహరులకు 28:65 Telugu translation

Quran infoTeluguSurah Al-Qasas ⮕ (28:65) ayat 65 in Telugu

28:65 Surah Al-Qasas ayat 65 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qasas ayat 65 - القَصَص - Page - Juz 20

﴿وَيَوۡمَ يُنَادِيهِمۡ فَيَقُولُ مَاذَآ أَجَبۡتُمُ ٱلۡمُرۡسَلِينَ ﴾
[القَصَص: 65]

మరియు (జ్ఞాపకముంచుకోండి!) ఆయన (అల్లాహ్) వారిని పిలిచిన రోజు ఇలా ప్రశ్నిస్తాడు: "మేము పంపిన సందేశహరులకు మీరు ఏ విధంగా సమాధానమిచ్చారు

❮ Previous Next ❯

ترجمة: ويوم يناديهم فيقول ماذا أجبتم المرسلين, باللغة التيلجو

﴿ويوم يناديهم فيقول ماذا أجبتم المرسلين﴾ [القَصَص: 65]

Abdul Raheem Mohammad Moulana
mariyu (jnapakamuncukondi!) Ayana (allah) varini pilicina roju ila prasnistadu: "Memu pampina sandesaharulaku miru e vidhanga samadhanamiccaru
Abdul Raheem Mohammad Moulana
mariyu (jñāpakamun̄cukōṇḍi!) Āyana (allāh) vārini pilicina rōju ilā praśnistāḍu: "Mēmu pampina sandēśaharulaku mīru ē vidhaṅgā samādhānamiccāru
Muhammad Aziz Ur Rehman
ఆ రోజు (అల్లాహ్‌) వారిని పిలిచి, “ఇంతకీ మీరు ప్రవక్తలకు ఏం సమాధానమిచ్చారు?” అని అడుగుతాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek