×

ఆ రోజు వారి సమాధానాలన్నీ (కారణాలన్నీ) అస్పష్టమై పోతాయి మరియు వారు ఒకరితో నొకరు సంప్రదించుకోనూ 28:66 Telugu translation

Quran infoTeluguSurah Al-Qasas ⮕ (28:66) ayat 66 in Telugu

28:66 Surah Al-Qasas ayat 66 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qasas ayat 66 - القَصَص - Page - Juz 20

﴿فَعَمِيَتۡ عَلَيۡهِمُ ٱلۡأَنۢبَآءُ يَوۡمَئِذٖ فَهُمۡ لَا يَتَسَآءَلُونَ ﴾
[القَصَص: 66]

ఆ రోజు వారి సమాధానాలన్నీ (కారణాలన్నీ) అస్పష్టమై పోతాయి మరియు వారు ఒకరితో నొకరు సంప్రదించుకోనూ లేరు

❮ Previous Next ❯

ترجمة: فعميت عليهم الأنباء يومئذ فهم لا يتساءلون, باللغة التيلجو

﴿فعميت عليهم الأنباء يومئذ فهم لا يتساءلون﴾ [القَصَص: 66]

Abdul Raheem Mohammad Moulana
a roju vari samadhanalanni (karanalanni) aspastamai potayi mariyu varu okarito nokaru sampradincukonu leru
Abdul Raheem Mohammad Moulana
ā rōju vāri samādhānālannī (kāraṇālannī) aspaṣṭamai pōtāyi mariyu vāru okaritō nokaru sampradin̄cukōnū lēru
Muhammad Aziz Ur Rehman
మరి ఆ రోజు వారి నిదర్శనాలన్నీ మాయమయిపోతాయి. వారు పరస్పరం ఏమీ అడగనూ లేరు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek