Quran with Telugu translation - Surah Al-Qasas ayat 64 - القَصَص - Page - Juz 20
﴿وَقِيلَ ٱدۡعُواْ شُرَكَآءَكُمۡ فَدَعَوۡهُمۡ فَلَمۡ يَسۡتَجِيبُواْ لَهُمۡ وَرَأَوُاْ ٱلۡعَذَابَۚ لَوۡ أَنَّهُمۡ كَانُواْ يَهۡتَدُونَ ﴾
[القَصَص: 64]
﴿وقيل ادعوا شركاءكم فدعوهم فلم يستجيبوا لهم ورأوا العذاب لو أنهم كانوا﴾ [القَصَص: 64]
Abdul Raheem Mohammad Moulana mariyu varito ila anabadutundi: "Miru sati kalpincina mi bhagasvamulanu piluvandi!" Appudu varu, varini (bhagasvamulanu) pilustaru, kani varu, variki samadhanamivvaru. Mariyu varu siksanu cusi (anukuntaru): "Okavela vastavaniki tamu sanmarganni avalambinci vunte enta bagundedi!" Ani |
Abdul Raheem Mohammad Moulana mariyu vāritō ilā anabaḍutundi: "Mīru sāṭi kalpin̄cina mī bhāgasvāmulanu piluvaṇḍi!" Appuḍu vāru, vārini (bhāgasvāmulanu) pilustāru, kāni vāru, vāriki samādhānamivvaru. Mariyu vāru śikṣanu cūsi (anukuṇṭāru): "Okavēḷa vāstavāniki tāmu sanmārgānni avalambin̄ci vuṇṭē enta bāguṇḍēdi!" Ani |
Muhammad Aziz Ur Rehman “మీరు మీ ‘భాగస్వాములను’ పిలుచుకోండి” అని వారితో అనబడుతుంది. వారు వారిని (తమ భాగస్వాములను) పిలుస్తారు. కాని వారు కనీసం వారికి సమాధానం కూడా ఇవ్వరు. మరి వారంతా శిక్షను చూస్తారు. వారు సన్మార్గం పొంది ఉంటే ఎంత బావుండేది |