×

ఆ పిదప మేము అతనిని, అతని గృహంతో సహా భూమిలోకి అణగద్రొక్కాము. అతడిని, అల్లాహ్ (శిక్ష) 28:81 Telugu translation

Quran infoTeluguSurah Al-Qasas ⮕ (28:81) ayat 81 in Telugu

28:81 Surah Al-Qasas ayat 81 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qasas ayat 81 - القَصَص - Page - Juz 20

﴿فَخَسَفۡنَا بِهِۦ وَبِدَارِهِ ٱلۡأَرۡضَ فَمَا كَانَ لَهُۥ مِن فِئَةٖ يَنصُرُونَهُۥ مِن دُونِ ٱللَّهِ وَمَا كَانَ مِنَ ٱلۡمُنتَصِرِينَ ﴾
[القَصَص: 81]

ఆ పిదప మేము అతనిని, అతని గృహంతో సహా భూమిలోకి అణగద్రొక్కాము. అతడిని, అల్లాహ్ (శిక్ష) నుండి తప్పించగల, అతడి తెగవారు ఎవ్వరూ లేకపోయారు మరియు అతడు కూడా తనను తాను కాపాడు కోలేకపోయాడు

❮ Previous Next ❯

ترجمة: فخسفنا به وبداره الأرض فما كان له من فئة ينصرونه من دون, باللغة التيلجو

﴿فخسفنا به وبداره الأرض فما كان له من فئة ينصرونه من دون﴾ [القَصَص: 81]

Abdul Raheem Mohammad Moulana
a pidapa memu atanini, atani grhanto saha bhumiloki anagadrokkamu. Atadini, allah (siksa) nundi tappincagala, atadi tegavaru evvaru lekapoyaru mariyu atadu kuda tananu tanu kapadu kolekapoyadu
Abdul Raheem Mohammad Moulana
ā pidapa mēmu atanini, atani gr̥hantō sahā bhūmilōki aṇagadrokkāmu. Ataḍini, allāh (śikṣa) nuṇḍi tappin̄cagala, ataḍi tegavāru evvarū lēkapōyāru mariyu ataḍu kūḍā tananu tānu kāpāḍu kōlēkapōyāḍu
Muhammad Aziz Ur Rehman
(ఎట్టకేలకు) మేమతన్ని, అతని నిలయాన్ని నేలలో కూర్చివేశాము. అప్పుడు అల్లాహ్‌ బారి నుంచి అతన్ని ఆదుకోవటానికి ఏ సమూహమూ లేకపోయింది. మరి వాడు సయితం తనకు ఏ సాయమూ చేసుకోలేకపోయాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek