×

కాని జ్ఞానసంపన్నులు అన్నారు: "మీ దౌర్భాగ్యం! అల్లాహ్ ఇచ్చే ప్రతిఫలమే, విశ్వసించి సత్కార్యాలు చేసేవారికి ఎంతో 28:80 Telugu translation

Quran infoTeluguSurah Al-Qasas ⮕ (28:80) ayat 80 in Telugu

28:80 Surah Al-Qasas ayat 80 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qasas ayat 80 - القَصَص - Page - Juz 20

﴿وَقَالَ ٱلَّذِينَ أُوتُواْ ٱلۡعِلۡمَ وَيۡلَكُمۡ ثَوَابُ ٱللَّهِ خَيۡرٞ لِّمَنۡ ءَامَنَ وَعَمِلَ صَٰلِحٗاۚ وَلَا يُلَقَّىٰهَآ إِلَّا ٱلصَّٰبِرُونَ ﴾
[القَصَص: 80]

కాని జ్ఞానసంపన్నులు అన్నారు: "మీ దౌర్భాగ్యం! అల్లాహ్ ఇచ్చే ప్రతిఫలమే, విశ్వసించి సత్కార్యాలు చేసేవారికి ఎంతో శ్రేష్ఠమైనది. మరియు ఈ మహాభాగ్యం, సహనం వహించే వారికి తప్ప ఇతరులకు లభించదు

❮ Previous Next ❯

ترجمة: وقال الذين أوتوا العلم ويلكم ثواب الله خير لمن آمن وعمل صالحا, باللغة التيلجو

﴿وقال الذين أوتوا العلم ويلكم ثواب الله خير لمن آمن وعمل صالحا﴾ [القَصَص: 80]

Abdul Raheem Mohammad Moulana
kani jnanasampannulu annaru: "Mi daurbhagyam! Allah icce pratiphalame, visvasinci satkaryalu cesevariki ento sresthamainadi. Mariyu i mahabhagyam, sahanam vahince variki tappa itarulaku labhincadu
Abdul Raheem Mohammad Moulana
kāni jñānasampannulu annāru: "Mī daurbhāgyaṁ! Allāh iccē pratiphalamē, viśvasin̄ci satkāryālu cēsēvāriki entō śrēṣṭhamainadi. Mariyu ī mahābhāgyaṁ, sahanaṁ vahin̄cē vāriki tappa itarulaku labhin̄cadu
Muhammad Aziz Ur Rehman
అప్పుడు (ధర్మ) జ్ఞానం వొసగబడిన వారు వారిని బోధపరుస్తూ ఇలా అన్నారు: (మీ పరిస్థితి) కడు శోచనీయం! పుణ్యం రూపంలో అల్లాహ్‌ ఇచ్చేదే విశ్వసించి, సదాచరణ చేసే వారి కొరకు మేలైనది సుమా! అయితే ఈ విషయం (భాగ్యం) సహనశీలురైన వారికే ప్రాప్తిస్తుంది.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek