Quran with Telugu translation - Surah Al-Qasas ayat 82 - القَصَص - Page - Juz 20
﴿وَأَصۡبَحَ ٱلَّذِينَ تَمَنَّوۡاْ مَكَانَهُۥ بِٱلۡأَمۡسِ يَقُولُونَ وَيۡكَأَنَّ ٱللَّهَ يَبۡسُطُ ٱلرِّزۡقَ لِمَن يَشَآءُ مِنۡ عِبَادِهِۦ وَيَقۡدِرُۖ لَوۡلَآ أَن مَّنَّ ٱللَّهُ عَلَيۡنَا لَخَسَفَ بِنَاۖ وَيۡكَأَنَّهُۥ لَا يُفۡلِحُ ٱلۡكَٰفِرُونَ ﴾
[القَصَص: 82]
﴿وأصبح الذين تمنوا مكانه بالأمس يقولون ويكأن الله يبسط الرزق لمن يشاء﴾ [القَصَص: 82]
Abdul Raheem Mohammad Moulana Mariyu ninnati varaku atadi (kharun) vale kavalenani evaraite korutu vaccaro, varu ippudu ila palukasagaru: "Telusukondi! Allah tana dasulalo, tanu korina variki jivanopadhini vistarimpajestadu. Mariyu (tanu korina variki) taggistadu. Okavela allah anugrahame mapai lekunte ayana mam'malni kuda bhumiloki anagadrokki undevadu. Telusukondi! Satyatiraskarulu ennadu saphalyam pondaleru |
Abdul Raheem Mohammad Moulana Mariyu ninnaṭi varaku ataḍi (khārūn) valē kāvalenani evaraitē kōrutū vaccārō, vāru ippuḍu ilā palukasāgāru: "Telusukōṇḍi! Allāh tana dāsulalō, tānu kōrina vāriki jīvanōpādhini vistarimpajēstāḍu. Mariyu (tānu kōrina vāriki) taggistāḍu. Okavēḷa allāh anugrahamē māpai lēkuṇṭē āyana mam'malni kūḍā bhūmilōki aṇagadrokki uṇḍēvāḍu. Telusukōṇḍi! Satyatiraskārulu ennaḍū sāphalyaṁ pondalēru |
Muhammad Aziz Ur Rehman నిన్నటి రోజున అతని స్థాయికి చేరుకోవాలని కాంక్షించిన వారంతా నేటి ఉదయం ఇలా చెప్పుకున్నారు : “ఆహ్! అల్లాహ్ తన దాసులలో తాను కోరినవారి ఉపాధిని విస్తృతపరుస్తాడు. మరి తాను కోరిన వారికి కుంచింపజేస్తాడు. అల్లాహ్ కృపయే గనక మాపై లేకుండాపోతే ఆయన మమ్మల్ని కూడా నేలలో కూర్చివేసి ఉండేవాడే. దేవుని మేళ్లను మరచినవారెన్నటికీ సాఫల్యం పొందలేరన్న సంగతిని మీరు గమనించటం లేదా?” |