×

మరియు అల్లాహ్ ఆయతులు, నీపై అవతరింపజేయబడిన తరువాత; వారు (సత్యతిరస్కారులు) వాటి (పఠనం / ప్రచారం) 28:87 Telugu translation

Quran infoTeluguSurah Al-Qasas ⮕ (28:87) ayat 87 in Telugu

28:87 Surah Al-Qasas ayat 87 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qasas ayat 87 - القَصَص - Page - Juz 20

﴿وَلَا يَصُدُّنَّكَ عَنۡ ءَايَٰتِ ٱللَّهِ بَعۡدَ إِذۡ أُنزِلَتۡ إِلَيۡكَۖ وَٱدۡعُ إِلَىٰ رَبِّكَۖ وَلَا تَكُونَنَّ مِنَ ٱلۡمُشۡرِكِينَ ﴾
[القَصَص: 87]

మరియు అల్లాహ్ ఆయతులు, నీపై అవతరింపజేయబడిన తరువాత; వారు (సత్యతిరస్కారులు) వాటి (పఠనం / ప్రచారం) నుండి నిన్ను ఏ మాత్రం తొలగింపనివ్వరాదు. మరియు (ప్రజలను) నీ ప్రభువు వైపునకు ఆహ్వానించు. మరియు నీవు బహుదైవారాధకులలో చేరిపోకు

❮ Previous Next ❯

ترجمة: ولا يصدنك عن آيات الله بعد إذ أنـزلت إليك وادع إلى ربك, باللغة التيلجو

﴿ولا يصدنك عن آيات الله بعد إذ أنـزلت إليك وادع إلى ربك﴾ [القَصَص: 87]

Abdul Raheem Mohammad Moulana
mariyu allah ayatulu, nipai avatarimpajeyabadina taruvata; varu (satyatiraskarulu) vati (pathanam/ pracaram) nundi ninnu e matram tolagimpanivvaradu. Mariyu (prajalanu) ni prabhuvu vaipunaku ahvanincu. Mariyu nivu bahudaivaradhakulalo ceripoku
Abdul Raheem Mohammad Moulana
mariyu allāh āyatulu, nīpai avatarimpajēyabaḍina taruvāta; vāru (satyatiraskārulu) vāṭi (paṭhanaṁ/ pracāraṁ) nuṇḍi ninnu ē mātraṁ tolagimpanivvarādu. Mariyu (prajalanu) nī prabhuvu vaipunaku āhvānin̄cu. Mariyu nīvu bahudaivārādhakulalō cēripōku
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ ఆయతులు నీవద్దకు పంపబడిన తరువాత వారు (ఈ అవిశ్వాసులు) నిన్ను దైవాదేశాల (ప్రచారం) నుండి ఆపరాదు సుమా! కనుక నువ్వు నీ ప్రభువు వైపునకు పిలుస్తూ ఉండు. షిర్క్‌ చేసేవారిలో చేరిపోకు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek