×

మరియు నీకు ఈ గ్రంథం (ఖుర్ఆన్) ఇవ్వబడుతుందని నీవెన్నడూ ఆశించలేదు, ఇది కేవలం నీ ప్రభువు 28:86 Telugu translation

Quran infoTeluguSurah Al-Qasas ⮕ (28:86) ayat 86 in Telugu

28:86 Surah Al-Qasas ayat 86 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qasas ayat 86 - القَصَص - Page - Juz 20

﴿وَمَا كُنتَ تَرۡجُوٓاْ أَن يُلۡقَىٰٓ إِلَيۡكَ ٱلۡكِتَٰبُ إِلَّا رَحۡمَةٗ مِّن رَّبِّكَۖ فَلَا تَكُونَنَّ ظَهِيرٗا لِّلۡكَٰفِرِينَ ﴾
[القَصَص: 86]

మరియు నీకు ఈ గ్రంథం (ఖుర్ఆన్) ఇవ్వబడుతుందని నీవెన్నడూ ఆశించలేదు, ఇది కేవలం నీ ప్రభువు కారుణ్యం వల్లనే లభించింది. కావున నీవు ఎన్నటికీ సత్యతిరస్కారులకు తోడ్పడే వాడవు కావద్దు

❮ Previous Next ❯

ترجمة: وما كنت ترجو أن يلقى إليك الكتاب إلا رحمة من ربك فلا, باللغة التيلجو

﴿وما كنت ترجو أن يلقى إليك الكتاب إلا رحمة من ربك فلا﴾ [القَصَص: 86]

Abdul Raheem Mohammad Moulana
mariyu niku i grantham (khur'an) ivvabadutundani nivennadu asincaledu, idi kevalam ni prabhuvu karunyam vallane labhincindi. Kavuna nivu ennatiki satyatiraskarulaku todpade vadavu kavaddu
Abdul Raheem Mohammad Moulana
mariyu nīku ī granthaṁ (khur'ān) ivvabaḍutundani nīvennaḍū āśin̄calēdu, idi kēvalaṁ nī prabhuvu kāruṇyaṁ vallanē labhin̄cindi. Kāvuna nīvu ennaṭikī satyatiraskārulaku tōḍpaḍē vāḍavu kāvaddu
Muhammad Aziz Ur Rehman
నీ వద్దకు గ్రంథం పంపబడుతుందని నువ్వు కనీసం ఊహించనైనా లేదు. అయితే నీ ప్రభువు దయవల్ల (ఇది నీ వద్దకు పంపబడింది). కాబట్టి ఇక నువ్వు అవిశ్వాసులకు సహాయకుడవు కారాదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek