×

మరియు అల్లాహ్ తో పాటు ఏ ఇతర దైవాన్నీ ఆరాధించకు. ఆయన (అల్లాహ్) తప్ప మరొక 28:88 Telugu translation

Quran infoTeluguSurah Al-Qasas ⮕ (28:88) ayat 88 in Telugu

28:88 Surah Al-Qasas ayat 88 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qasas ayat 88 - القَصَص - Page - Juz 20

﴿وَلَا تَدۡعُ مَعَ ٱللَّهِ إِلَٰهًا ءَاخَرَۘ لَآ إِلَٰهَ إِلَّا هُوَۚ كُلُّ شَيۡءٍ هَالِكٌ إِلَّا وَجۡهَهُۥۚ لَهُ ٱلۡحُكۡمُ وَإِلَيۡهِ تُرۡجَعُونَ ﴾
[القَصَص: 88]

మరియు అల్లాహ్ తో పాటు ఏ ఇతర దైవాన్నీ ఆరాధించకు. ఆయన (అల్లాహ్) తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు. కేవలం ఆయన ఉనికి (ముఖం) తప్ప ప్రతిదీ నశిస్తుంది. సర్వన్యాయాధిపత్యం కేవలం ఆయనదే మరియు ఆయన వైపునకే మీరంతా మరలింపబడతారు

❮ Previous Next ❯

ترجمة: ولا تدع مع الله إلها آخر لا إله إلا هو كل شيء, باللغة التيلجو

﴿ولا تدع مع الله إلها آخر لا إله إلا هو كل شيء﴾ [القَصَص: 88]

Abdul Raheem Mohammad Moulana
Mariyu allah to patu e itara daivanni aradhincaku. Ayana (allah) tappa maroka aradhya daivam ledu. Kevalam ayana uniki (mukham) tappa pratidi nasistundi. Sarvan'yayadhipatyam kevalam ayanade mariyu ayana vaipunake miranta maralimpabadataru
Abdul Raheem Mohammad Moulana
Mariyu allāh tō pāṭu ē itara daivānnī ārādhin̄caku. Āyana (allāh) tappa maroka ārādhya daivaṁ lēḍu. Kēvalaṁ āyana uniki (mukhaṁ) tappa pratidī naśistundi. Sarvan'yāyādhipatyaṁ kēvalaṁ āyanadē mariyu āyana vaipunakē mīrantā maralimpabaḍatāru
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌తో పాటు మరే దేవుణ్ణీ మొరపెట్టుకోకు. ఆయన తప్ప మరే ఆరాధ్యుడూ లేడు. ఆయన ముఖం తప్ప ప్రతిదీ నశించిపోయేదే. ఆజ్ఞాపించే అధికారం ఆయనకే చెల్లు. మీరంతా ఆయన వద్దకే మరలించబడతారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek