Quran with Telugu translation - Surah Al-‘Ankabut ayat 13 - العَنكبُوت - Page - Juz 20
﴿وَلَيَحۡمِلُنَّ أَثۡقَالَهُمۡ وَأَثۡقَالٗا مَّعَ أَثۡقَالِهِمۡۖ وَلَيُسۡـَٔلُنَّ يَوۡمَ ٱلۡقِيَٰمَةِ عَمَّا كَانُواْ يَفۡتَرُونَ ﴾
[العَنكبُوت: 13]
﴿وليحملن أثقالهم وأثقالا مع أثقالهم وليسألن يوم القيامة عما كانوا يفترون﴾ [العَنكبُوت: 13]
Abdul Raheem Mohammad Moulana mariyu niscayanga, varu tama baruvulanu mostaru mariyu tama baruvulato patu itarula baruvulanu kuda mostaru. Mariyu niscayanga, varu punarut'thana dinamuna, tama butaka kalpanalanu gurinci prasnimpabadataru |
Abdul Raheem Mohammad Moulana mariyu niścayaṅgā, vāru tama baruvulanu mōstāru mariyu tama baruvulatō pāṭu itarula baruvulanu kūḍā mōstāru. Mariyu niścayaṅgā, vāru punarut'thāna dinamuna, tama būṭaka kalpanalanu gurin̄ci praśnimpabaḍatāru |
Muhammad Aziz Ur Rehman కాకపోతే, వారు తమ (పాపాల) బరువును మాత్రం మోస్తారు. తమ బరువులతో పాటు మరిన్ని బరువులు కూడా మోస్తారు. ఇంకా – వారు కల్పించే అభూత కల్పనలను గురించి ప్రళయ దినాన వారిని తప్పకుండా ప్రశ్నించటం జరుగుతుంది |