×

మరియు వాస్తవానికి, మేము నూహ్ ను అతని జాతి వారి వద్దకు పంపాము. అతను వారి 29:14 Telugu translation

Quran infoTeluguSurah Al-‘Ankabut ⮕ (29:14) ayat 14 in Telugu

29:14 Surah Al-‘Ankabut ayat 14 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-‘Ankabut ayat 14 - العَنكبُوت - Page - Juz 20

﴿وَلَقَدۡ أَرۡسَلۡنَا نُوحًا إِلَىٰ قَوۡمِهِۦ فَلَبِثَ فِيهِمۡ أَلۡفَ سَنَةٍ إِلَّا خَمۡسِينَ عَامٗا فَأَخَذَهُمُ ٱلطُّوفَانُ وَهُمۡ ظَٰلِمُونَ ﴾
[العَنكبُوت: 14]

మరియు వాస్తవానికి, మేము నూహ్ ను అతని జాతి వారి వద్దకు పంపాము. అతను వారి మధ్య యాభై తక్కువ వేయి సంవత్సరాల వరకు (వారిని అల్లాహ్ ధర్మం వైపుకు ఆహ్వానిస్తూ) నివసించాడు; చివరకు వారు దుర్మార్గాన్ని విడనాడనందుకు, వారిని తుఫాను పట్టుకున్నది

❮ Previous Next ❯

ترجمة: ولقد أرسلنا نوحا إلى قومه فلبث فيهم ألف سنة إلا خمسين عاما, باللغة التيلجو

﴿ولقد أرسلنا نوحا إلى قومه فلبث فيهم ألف سنة إلا خمسين عاما﴾ [العَنكبُوت: 14]

Abdul Raheem Mohammad Moulana
mariyu vastavaniki, memu nuh nu atani jati vari vaddaku pampamu. Atanu vari madhya yabhai takkuva veyi sanvatsarala varaku (varini allah dharmam vaipuku ahvanistu) nivasincadu; civaraku varu durmarganni vidanadananduku, varini tuphanu pattukunnadi
Abdul Raheem Mohammad Moulana
mariyu vāstavāniki, mēmu nūh nu atani jāti vāri vaddaku pampāmu. Atanu vāri madhya yābhai takkuva vēyi sanvatsarāla varaku (vārini allāh dharmaṁ vaipuku āhvānistū) nivasin̄cāḍu; civaraku vāru durmārgānni viḍanāḍananduku, vārini tuphānu paṭṭukunnadi
Muhammad Aziz Ur Rehman
మేము నూహు (అలైహిస్సలాం)ను అతని జాతి వైపునకు పంపాము. అతను వారిమధ్య యాభై తక్కువ వెయ్యి సంవత్సరాలు ఉన్నాడు. ఆ తరువాత వారిని తుఫాను ముట్టడించింది. (ఎందుకంటే) వారు దుర్మార్గులుగా ఉన్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek