×

మరియు సత్యతిరస్కారులు, విశ్వాసులతో: "మీరు మా మార్గాన్ని అనుసరించండి. మేము మీ పాపాలను భరిస్తాము." అని 29:12 Telugu translation

Quran infoTeluguSurah Al-‘Ankabut ⮕ (29:12) ayat 12 in Telugu

29:12 Surah Al-‘Ankabut ayat 12 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-‘Ankabut ayat 12 - العَنكبُوت - Page - Juz 20

﴿وَقَالَ ٱلَّذِينَ كَفَرُواْ لِلَّذِينَ ءَامَنُواْ ٱتَّبِعُواْ سَبِيلَنَا وَلۡنَحۡمِلۡ خَطَٰيَٰكُمۡ وَمَا هُم بِحَٰمِلِينَ مِنۡ خَطَٰيَٰهُم مِّن شَيۡءٍۖ إِنَّهُمۡ لَكَٰذِبُونَ ﴾
[العَنكبُوت: 12]

మరియు సత్యతిరస్కారులు, విశ్వాసులతో: "మీరు మా మార్గాన్ని అనుసరించండి. మేము మీ పాపాలను భరిస్తాము." అని అంటారు. వాస్తవానికి వారి పాపాలలో నుండి దేనిని కూడా వారు భరించరు. నిశ్చయంగా, వారు అసత్యవాదులు

❮ Previous Next ❯

ترجمة: وقال الذين كفروا للذين آمنوا اتبعوا سبيلنا ولنحمل خطاياكم وما هم بحاملين, باللغة التيلجو

﴿وقال الذين كفروا للذين آمنوا اتبعوا سبيلنا ولنحمل خطاياكم وما هم بحاملين﴾ [العَنكبُوت: 12]

Abdul Raheem Mohammad Moulana
mariyu satyatiraskarulu, visvasulato: "Miru ma marganni anusarincandi. Memu mi papalanu bharistamu." Ani antaru. Vastavaniki vari papalalo nundi denini kuda varu bharincaru. Niscayanga, varu asatyavadulu
Abdul Raheem Mohammad Moulana
mariyu satyatiraskārulu, viśvāsulatō: "Mīru mā mārgānni anusarin̄caṇḍi. Mēmu mī pāpālanu bharistāmu." Ani aṇṭāru. Vāstavāniki vāri pāpālalō nuṇḍi dēnini kūḍā vāru bharin̄caru. Niścayaṅgā, vāru asatyavādulu
Muhammad Aziz Ur Rehman
అవిశ్వాసులు విశ్వసించినవారితో, “మీరు మా మార్గాన్ని అనుసరించండి. మీ పాపాలను మేము మోస్తాం” అని అన్నారు. వాస్తవానికి వీళ్ళ పాపాలలో దేన్నీ వారు మోయరు. వారు పచ్చి అబద్ధాలకోరులు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek