×

ఏమీ? : ప్రజలు "మేము విశ్వసించాము!" అని అన్నంత మాత్రాన్నే తాము విడిచి పెట్ట బడతారని 29:2 Telugu translation

Quran infoTeluguSurah Al-‘Ankabut ⮕ (29:2) ayat 2 in Telugu

29:2 Surah Al-‘Ankabut ayat 2 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-‘Ankabut ayat 2 - العَنكبُوت - Page - Juz 20

﴿أَحَسِبَ ٱلنَّاسُ أَن يُتۡرَكُوٓاْ أَن يَقُولُوٓاْ ءَامَنَّا وَهُمۡ لَا يُفۡتَنُونَ ﴾
[العَنكبُوت: 2]

ఏమీ? : ప్రజలు "మేము విశ్వసించాము!" అని అన్నంత మాత్రాన్నే తాము విడిచి పెట్ట బడతారని మరియు తాము పరీక్షింపబడరని భావిస్తున్నారా

❮ Previous Next ❯

ترجمة: أحسب الناس أن يتركوا أن يقولوا آمنا وهم لا يفتنون, باللغة التيلجو

﴿أحسب الناس أن يتركوا أن يقولوا آمنا وهم لا يفتنون﴾ [العَنكبُوت: 2]

Abdul Raheem Mohammad Moulana
emi? : Prajalu"memu visvasincamu!" Ani annanta matranne tamu vidici petta badatarani mariyu tamu pariksimpabadarani bhavistunnara
Abdul Raheem Mohammad Moulana
ēmī? : Prajalu"mēmu viśvasin̄cāmu!" Ani annanta mātrānnē tāmu viḍici peṭṭa baḍatārani mariyu tāmu parīkṣimpabaḍarani bhāvistunnārā
Muhammad Aziz Ur Rehman
“మేము విశ్వసించాము” అని చెప్పినంత మాత్రాన తాము ఇట్టే వదలి వేయబడతామనీ, తాము పరీక్షింపబడమని ప్రజలు అనుకుంటున్నారా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek