×

మరియు వాస్తవానికి, మేము వారికి పూర్వం గతించిన వారిని కూడా పరీక్షించి ఉన్నాము. కావున నిశ్చయంగా 29:3 Telugu translation

Quran infoTeluguSurah Al-‘Ankabut ⮕ (29:3) ayat 3 in Telugu

29:3 Surah Al-‘Ankabut ayat 3 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-‘Ankabut ayat 3 - العَنكبُوت - Page - Juz 20

﴿وَلَقَدۡ فَتَنَّا ٱلَّذِينَ مِن قَبۡلِهِمۡۖ فَلَيَعۡلَمَنَّ ٱللَّهُ ٱلَّذِينَ صَدَقُواْ وَلَيَعۡلَمَنَّ ٱلۡكَٰذِبِينَ ﴾
[العَنكبُوت: 3]

మరియు వాస్తవానికి, మేము వారికి పూర్వం గతించిన వారిని కూడా పరీక్షించి ఉన్నాము. కావున నిశ్చయంగా సత్యవంతులు ఎవరో మరియు అసత్యవంతులు ఎవరో అల్లాహ్ వ్యక్తపరుస్తాడు

❮ Previous Next ❯

ترجمة: ولقد فتنا الذين من قبلهم فليعلمن الله الذين صدقوا وليعلمن الكاذبين, باللغة التيلجو

﴿ولقد فتنا الذين من قبلهم فليعلمن الله الذين صدقوا وليعلمن الكاذبين﴾ [العَنكبُوت: 3]

Abdul Raheem Mohammad Moulana
mariyu vastavaniki, memu variki purvam gatincina varini kuda pariksinci unnamu. Kavuna niscayanga satyavantulu evaro mariyu asatyavantulu evaro allah vyaktaparustadu
Abdul Raheem Mohammad Moulana
mariyu vāstavāniki, mēmu vāriki pūrvaṁ gatin̄cina vārini kūḍā parīkṣin̄ci unnāmu. Kāvuna niścayaṅgā satyavantulu evarō mariyu asatyavantulu evarō allāh vyaktaparustāḍu
Muhammad Aziz Ur Rehman
వారి పూర్వీకులను కూడా మేము బాగా పరీక్షించాము. వీరిలో సత్యవంతులెవరో, అసత్యవాదులెవరో నిశ్చయంగా అల్లాహ్‌ తెలుసుకుంటాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek