×

ఆయన తాను కోరిన వారిని శిక్షిస్తాడు మరియు తాను కోరిన వారిని కరుణిస్తాడు. మరియు ఆయన 29:21 Telugu translation

Quran infoTeluguSurah Al-‘Ankabut ⮕ (29:21) ayat 21 in Telugu

29:21 Surah Al-‘Ankabut ayat 21 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-‘Ankabut ayat 21 - العَنكبُوت - Page - Juz 20

﴿يُعَذِّبُ مَن يَشَآءُ وَيَرۡحَمُ مَن يَشَآءُۖ وَإِلَيۡهِ تُقۡلَبُونَ ﴾
[العَنكبُوت: 21]

ఆయన తాను కోరిన వారిని శిక్షిస్తాడు మరియు తాను కోరిన వారిని కరుణిస్తాడు. మరియు ఆయన వైపుకే మీరంతా మరలింపబడతారు

❮ Previous Next ❯

ترجمة: يعذب من يشاء ويرحم من يشاء وإليه تقلبون, باللغة التيلجو

﴿يعذب من يشاء ويرحم من يشاء وإليه تقلبون﴾ [العَنكبُوت: 21]

Abdul Raheem Mohammad Moulana
ayana tanu korina varini siksistadu mariyu tanu korina varini karunistadu. Mariyu ayana vaipuke miranta maralimpabadataru
Abdul Raheem Mohammad Moulana
āyana tānu kōrina vārini śikṣistāḍu mariyu tānu kōrina vārini karuṇistāḍu. Mariyu āyana vaipukē mīrantā maralimpabaḍatāru
Muhammad Aziz Ur Rehman
తాను కోరిన వారిని ఆయన శిక్షిస్తాడు, తాను కోరినవారిని కనికరిస్తాడు. అందరూ ఆయన వైపునకే మరలించబడతారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek