×

వారితో అను: "మీరు భూమిలో సంచారం చేసి చూడండి. ఆయన సృష్టిని ఏ విధంగా ప్రారంభించాడో!" 29:20 Telugu translation

Quran infoTeluguSurah Al-‘Ankabut ⮕ (29:20) ayat 20 in Telugu

29:20 Surah Al-‘Ankabut ayat 20 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-‘Ankabut ayat 20 - العَنكبُوت - Page - Juz 20

﴿قُلۡ سِيرُواْ فِي ٱلۡأَرۡضِ فَٱنظُرُواْ كَيۡفَ بَدَأَ ٱلۡخَلۡقَۚ ثُمَّ ٱللَّهُ يُنشِئُ ٱلنَّشۡأَةَ ٱلۡأٓخِرَةَۚ إِنَّ ٱللَّهَ عَلَىٰ كُلِّ شَيۡءٖ قَدِيرٞ ﴾
[العَنكبُوت: 20]

వారితో అను: "మీరు భూమిలో సంచారం చేసి చూడండి. ఆయన సృష్టిని ఏ విధంగా ప్రారంభించాడో!" తరువాత అల్లాహ్ యే మరల (రెండవసారి) దానిని ఉనికిలోకి తెస్తున్నాడు! నిశ్చయంగా, అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు

❮ Previous Next ❯

ترجمة: قل سيروا في الأرض فانظروا كيف بدأ الخلق ثم الله ينشئ النشأة, باللغة التيلجو

﴿قل سيروا في الأرض فانظروا كيف بدأ الخلق ثم الله ينشئ النشأة﴾ [العَنكبُوت: 20]

Abdul Raheem Mohammad Moulana
varito anu: "Miru bhumilo sancaram cesi cudandi. Ayana srstini e vidhanga prarambhincado!" Taruvata allah ye marala (rendavasari) danini unikiloki testunnadu! Niscayanga, allah pratidi ceyagala samardhudu
Abdul Raheem Mohammad Moulana
vāritō anu: "Mīru bhūmilō san̄cāraṁ cēsi cūḍaṇḍi. Āyana sr̥ṣṭini ē vidhaṅgā prārambhin̄cāḍō!" Taruvāta allāh yē marala (reṇḍavasāri) dānini unikilōki testunnāḍu! Niścayaṅgā, allāh pratidī cēyagala samardhuḍu
Muhammad Aziz Ur Rehman
వారికి చెప్పు : “భువిలో సంచరించండి. అల్లాహ్‌ ఏ విధంగా సృష్టిని మొదలెట్టాడో కాస్త చూడండి! మరి అల్లాహ్‌యే మలిసారి పునరుజ్జీవనం కూడా ప్రసాదిస్తాడు. నిశ్చయంగా అల్లాహ్‌ అన్నింటిపై అధికారం గలవాడు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek