×

మరియు మీరు భూమిలో గాని, ఆకాశంలో గాని ఆయన నుండి తప్పించుకోజాలరు. మరియు అల్లాహ్ తప్ప 29:22 Telugu translation

Quran infoTeluguSurah Al-‘Ankabut ⮕ (29:22) ayat 22 in Telugu

29:22 Surah Al-‘Ankabut ayat 22 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-‘Ankabut ayat 22 - العَنكبُوت - Page - Juz 20

﴿وَمَآ أَنتُم بِمُعۡجِزِينَ فِي ٱلۡأَرۡضِ وَلَا فِي ٱلسَّمَآءِۖ وَمَا لَكُم مِّن دُونِ ٱللَّهِ مِن وَلِيّٖ وَلَا نَصِيرٖ ﴾
[العَنكبُوت: 22]

మరియు మీరు భూమిలో గాని, ఆకాశంలో గాని ఆయన నుండి తప్పించుకోజాలరు. మరియు అల్లాహ్ తప్ప మీకు సంరక్షకుడు గానీ మరియు సహాయకుడు గానీ ఎవ్వడూ లేడు

❮ Previous Next ❯

ترجمة: وما أنتم بمعجزين في الأرض ولا في السماء وما لكم من دون, باللغة التيلجو

﴿وما أنتم بمعجزين في الأرض ولا في السماء وما لكم من دون﴾ [العَنكبُوت: 22]

Abdul Raheem Mohammad Moulana
mariyu miru bhumilo gani, akasanlo gani ayana nundi tappincukojalaru. Mariyu allah tappa miku sanraksakudu gani mariyu sahayakudu gani evvadu ledu
Abdul Raheem Mohammad Moulana
mariyu mīru bhūmilō gāni, ākāśanlō gāni āyana nuṇḍi tappin̄cukōjālaru. Mariyu allāh tappa mīku sanrakṣakuḍu gānī mariyu sahāyakuḍu gānī evvaḍū lēḍu
Muhammad Aziz Ur Rehman
మీరు భూమిలోగానీ, ఆకాశంలోగానీ అల్లాహ్‌ను అశక్తుణ్ణి చేయలేరు సుమా! అల్లాహ్‌ తప్ప మీకు మరో సంరక్షకుడు గానీ, సహాయకుడుగానీ లేడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek