Quran with Telugu translation - Surah Al-‘Ankabut ayat 31 - العَنكبُوت - Page - Juz 20
﴿وَلَمَّا جَآءَتۡ رُسُلُنَآ إِبۡرَٰهِيمَ بِٱلۡبُشۡرَىٰ قَالُوٓاْ إِنَّا مُهۡلِكُوٓاْ أَهۡلِ هَٰذِهِ ٱلۡقَرۡيَةِۖ إِنَّ أَهۡلَهَا كَانُواْ ظَٰلِمِينَ ﴾
[العَنكبُوت: 31]
﴿ولما جاءت رسلنا إبراهيم بالبشرى قالوا إنا مهلكو أهل هذه القرية إن﴾ [العَنكبُوت: 31]
Abdul Raheem Mohammad Moulana Mariyu ma dutalu ibrahim vaddaku subhavarta tisikoni vaccinapudu varannaru: "Niscayanga, memu i nagaravasulanu nasanam ceyabotunnamu. Endukante vastavaniki dani prajalu durmargulai poyaru |
Abdul Raheem Mohammad Moulana Mariyu mā dūtalu ibrāhīm vaddaku śubhavārta tīsikoni vaccinapuḍu vārannāru: "Niścayaṅgā, mēmu ī nagaravāsulanu nāśanaṁ cēyabōtunnāmu. Endukaṇṭē vāstavāniki dāni prajalu durmārgulai pōyāru |
Muhammad Aziz Ur Rehman మేము పంపిన దూతలు శుభవార్తను తీసుకుని ఇబ్రాహీము (అలైహిస్సలాం) వద్దకు చేరుకున్నప్పుడు, “ఈ పట్టణ వాసులను మేము నాశనం చేయనున్నాము. నిశ్చయంగా ఇక్కడి వాళ్ళు పరమ దుర్మార్గులుగా తయారయ్యారు” అని చెప్పారు |