Quran with Telugu translation - Surah Al-‘Ankabut ayat 32 - العَنكبُوت - Page - Juz 20
﴿قَالَ إِنَّ فِيهَا لُوطٗاۚ قَالُواْ نَحۡنُ أَعۡلَمُ بِمَن فِيهَاۖ لَنُنَجِّيَنَّهُۥ وَأَهۡلَهُۥٓ إِلَّا ٱمۡرَأَتَهُۥ كَانَتۡ مِنَ ٱلۡغَٰبِرِينَ ﴾
[العَنكبُوت: 32]
﴿قال إن فيها لوطا قالوا نحن أعلم بمن فيها لننجينه وأهله إلا﴾ [العَنكبُوت: 32]
Abdul Raheem Mohammad Moulana (ibrahim) annadu: "Vastavaniki, akkada lut kuda unnadu kada!" Varannaru: "Akkadevarunnaro, maku baga telusu. Memu atanini mariyu atani kutumbam varini raksistamu - atani bharya tappa - ame venuka undi poyevarilo ceri poyindi |
Abdul Raheem Mohammad Moulana (ibrāhīm) annāḍu: "Vāstavāniki, akkaḍa lūt kūḍā unnāḍu kadā!" Vārannāru: "Akkaḍevarunnārō, māku bāgā telusu. Mēmu atanini mariyu atani kuṭumbaṁ vārini rakṣistāmu - atani bhārya tappa - āme venuka uṇḍi pōyēvārilō cēri pōyindi |
Muhammad Aziz Ur Rehman “కాని అక్కడ లూత్ ఉన్నాడు కదా!” అని (ఇబ్రాహీము) సందేహపడ్డాడు. “అక్కడ ఉన్న వారెవరో మాకు బాగా తెలుసు. మేము అతని భార్యను తప్ప- అతన్ని, అతని ఇంటివారిని కాపాడుతాము. ఆ స్త్రీ మాత్రం వెనుక ఉండిపోయే వారితో చేరుతుంది” అని దైవదూతలు చెప్పారు |