×

మరియు మేము మద్ యన్ వాసుల వద్దకు వారి సహోదరుడు షుఐబ్ ను పంపాము. అతను 29:36 Telugu translation

Quran infoTeluguSurah Al-‘Ankabut ⮕ (29:36) ayat 36 in Telugu

29:36 Surah Al-‘Ankabut ayat 36 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-‘Ankabut ayat 36 - العَنكبُوت - Page - Juz 20

﴿وَإِلَىٰ مَدۡيَنَ أَخَاهُمۡ شُعَيۡبٗا فَقَالَ يَٰقَوۡمِ ٱعۡبُدُواْ ٱللَّهَ وَٱرۡجُواْ ٱلۡيَوۡمَ ٱلۡأٓخِرَ وَلَا تَعۡثَوۡاْ فِي ٱلۡأَرۡضِ مُفۡسِدِينَ ﴾
[العَنكبُوت: 36]

మరియు మేము మద్ యన్ వాసుల వద్దకు వారి సహోదరుడు షుఐబ్ ను పంపాము. అతను ఇలా అన్నాడు: "నా జాతి ప్రజలారా! కేవలం అల్లాహ్ నే ఆరాధించండి. మరియు అంతిమ దినం కొరకు నిరీక్షిస్తూ (భయపడుతూ) ఉండండి. మరియు దౌర్జన్యపరులుగా భూమిలో కల్లోలం రేకెత్తిస్తూ తిరగకండి

❮ Previous Next ❯

ترجمة: وإلى مدين أخاهم شعيبا فقال ياقوم اعبدوا الله وارجوا اليوم الآخر ولا, باللغة التيلجو

﴿وإلى مدين أخاهم شعيبا فقال ياقوم اعبدوا الله وارجوا اليوم الآخر ولا﴾ [العَنكبُوت: 36]

Abdul Raheem Mohammad Moulana
mariyu memu mad yan vasula vaddaku vari sahodarudu su'aib nu pampamu. Atanu ila annadu: "Na jati prajalara! Kevalam allah ne aradhincandi. Mariyu antima dinam koraku niriksistu (bhayapadutu) undandi. Mariyu daurjan'yaparuluga bhumilo kallolam rekettistu tiragakandi
Abdul Raheem Mohammad Moulana
mariyu mēmu mad yan vāsula vaddaku vāri sahōdaruḍu ṣu'aib nu pampāmu. Atanu ilā annāḍu: "Nā jāti prajalārā! Kēvalaṁ allāh nē ārādhin̄caṇḍi. Mariyu antima dinaṁ koraku nirīkṣistū (bhayapaḍutū) uṇḍaṇḍi. Mariyu daurjan'yaparulugā bhūmilō kallōlaṁ rēkettistū tiragakaṇḍi
Muhammad Aziz Ur Rehman
ఇంకా మద్‌యన్‌ వైపునకు మేము వారి సోదరుడైన షుఐబు (అలైహిస్సలాం)ను పంపాము. అతనిలా అన్నాడు: “ఓ నా జాతి ప్రజలారా! అల్లాహ్‌ను ఆరాధించండి. అంతిమ దినాన్ని ఆశించండి. భువిలో అలజడిని సృష్టిస్తూ తిరగకండి.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek