×

వారు ఆయనను వదిలి దేనిని ప్రార్థిస్తున్నారో, అల్లాహ్ కు బాగా తెలుసు. మరియు ఆయన సర్వశక్తిమంతుడు, 29:42 Telugu translation

Quran infoTeluguSurah Al-‘Ankabut ⮕ (29:42) ayat 42 in Telugu

29:42 Surah Al-‘Ankabut ayat 42 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-‘Ankabut ayat 42 - العَنكبُوت - Page - Juz 20

﴿إِنَّ ٱللَّهَ يَعۡلَمُ مَا يَدۡعُونَ مِن دُونِهِۦ مِن شَيۡءٖۚ وَهُوَ ٱلۡعَزِيزُ ٱلۡحَكِيمُ ﴾
[العَنكبُوت: 42]

వారు ఆయనను వదిలి దేనిని ప్రార్థిస్తున్నారో, అల్లాహ్ కు బాగా తెలుసు. మరియు ఆయన సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు

❮ Previous Next ❯

ترجمة: إن الله يعلم ما يدعون من دونه من شيء وهو العزيز الحكيم, باللغة التيلجو

﴿إن الله يعلم ما يدعون من دونه من شيء وهو العزيز الحكيم﴾ [العَنكبُوت: 42]

Abdul Raheem Mohammad Moulana
varu ayananu vadili denini prarthistunnaro, allah ku baga telusu. Mariyu ayana sarvasaktimantudu, maha vivekavantudu
Abdul Raheem Mohammad Moulana
vāru āyananu vadili dēnini prārthistunnārō, allāh ku bāgā telusu. Mariyu āyana sarvaśaktimantuḍu, mahā vivēkavantuḍu
Muhammad Aziz Ur Rehman
వారు ఆయన్ని కాదని ఎవరెవరిని పిలుస్తున్నారో వాటిని గురించి అల్లాహ్‌కు బాగా తెలుసు. ఆయన అపార శక్తిమంతుడు, వివేచనాపరుడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek