×

అల్లాహ్ ను వదలి ఇతరులను సంరక్షకులుగా చేసుకున్న వారి ఉపమానాన్ని సాలె పురుగు నిర్మించే ఇంటితో 29:41 Telugu translation

Quran infoTeluguSurah Al-‘Ankabut ⮕ (29:41) ayat 41 in Telugu

29:41 Surah Al-‘Ankabut ayat 41 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-‘Ankabut ayat 41 - العَنكبُوت - Page - Juz 20

﴿مَثَلُ ٱلَّذِينَ ٱتَّخَذُواْ مِن دُونِ ٱللَّهِ أَوۡلِيَآءَ كَمَثَلِ ٱلۡعَنكَبُوتِ ٱتَّخَذَتۡ بَيۡتٗاۖ وَإِنَّ أَوۡهَنَ ٱلۡبُيُوتِ لَبَيۡتُ ٱلۡعَنكَبُوتِۚ لَوۡ كَانُواْ يَعۡلَمُونَ ﴾
[العَنكبُوت: 41]

అల్లాహ్ ను వదలి ఇతరులను సంరక్షకులుగా చేసుకున్న వారి ఉపమానాన్ని సాలె పురుగు నిర్మించే ఇంటితో పోల్చవచ్చు. నిశ్చయంగా, అన్నిటి కంటే బలహీనమైన ఇల్లు సాలె పురుగు ఇల్లే! వారిది తెలుసుకుంటే ఎంత బాగుండేది

❮ Previous Next ❯

ترجمة: مثل الذين اتخذوا من دون الله أولياء كمثل العنكبوت اتخذت بيتا وإن, باللغة التيلجو

﴿مثل الذين اتخذوا من دون الله أولياء كمثل العنكبوت اتخذت بيتا وإن﴾ [العَنكبُوت: 41]

Abdul Raheem Mohammad Moulana
allah nu vadali itarulanu sanraksakuluga cesukunna vari upamananni sale purugu nirmince intito polcavaccu. Niscayanga, anniti kante balahinamaina illu sale purugu ille! Varidi telusukunte enta bagundedi
Abdul Raheem Mohammad Moulana
allāh nu vadali itarulanu sanrakṣakulugā cēsukunna vāri upamānānni sāle purugu nirmin̄cē iṇṭitō pōlcavaccu. Niścayaṅgā, anniṭi kaṇṭē balahīnamaina illu sāle purugu illē! Vāridi telusukuṇṭē enta bāguṇḍēdi
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ను వదలి ఇతరులను సంరక్షకులుగా చేసుకున్న వారి ఉదాహరణ సాలెపురుగు లాంటిది. అది (సాలెపురుగు) కూడా తన కోసం ఓ ఇల్లు కట్టుకుంటుంది. మరి వాస్తవానికి ఇండ్లన్నింటికంటే అత్యంత బలహీనమైనది సాలె పురుగు ఇల్లే. ఈ సంగతిని వారు తెలుసుకోగలిగితే ఎంత బావుండు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek