×

మరియు ఈ ఉదాహరణలను మేము ప్రజలకు (అర్థం చేసుకోవాలని) ఇస్తున్నాము. మరియు జ్ఞానం గలవారు తప్ప 29:43 Telugu translation

Quran infoTeluguSurah Al-‘Ankabut ⮕ (29:43) ayat 43 in Telugu

29:43 Surah Al-‘Ankabut ayat 43 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-‘Ankabut ayat 43 - العَنكبُوت - Page - Juz 20

﴿وَتِلۡكَ ٱلۡأَمۡثَٰلُ نَضۡرِبُهَا لِلنَّاسِۖ وَمَا يَعۡقِلُهَآ إِلَّا ٱلۡعَٰلِمُونَ ﴾
[العَنكبُوت: 43]

మరియు ఈ ఉదాహరణలను మేము ప్రజలకు (అర్థం చేసుకోవాలని) ఇస్తున్నాము. మరియు జ్ఞానం గలవారు తప్ప ఇతరులు వీటిని అర్థం చేసుకోలేరు

❮ Previous Next ❯

ترجمة: وتلك الأمثال نضربها للناس وما يعقلها إلا العالمون, باللغة التيلجو

﴿وتلك الأمثال نضربها للناس وما يعقلها إلا العالمون﴾ [العَنكبُوت: 43]

Abdul Raheem Mohammad Moulana
mariyu i udaharanalanu memu prajalaku (artham cesukovalani) istunnamu. Mariyu jnanam galavaru tappa itarulu vitini artham cesukoleru
Abdul Raheem Mohammad Moulana
mariyu ī udāharaṇalanu mēmu prajalaku (arthaṁ cēsukōvālani) istunnāmu. Mariyu jñānaṁ galavāru tappa itarulu vīṭini arthaṁ cēsukōlēru
Muhammad Aziz Ur Rehman
ప్రజలకు బోధపరచడానికి మేము ఈ ఉపమానాలను ఇస్తున్నాము. అయితే జ్ఞానం కలవారు మాత్రమే వీటిని అర్థం చేసుకోగలుగుతారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek