×

మరియు నీవు గ్రంథ ప్రజలతో - దుర్మార్గాన్ని అవలంబించిన వారితో తప్ప - కేవలం ఉత్తమమైన 29:46 Telugu translation

Quran infoTeluguSurah Al-‘Ankabut ⮕ (29:46) ayat 46 in Telugu

29:46 Surah Al-‘Ankabut ayat 46 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-‘Ankabut ayat 46 - العَنكبُوت - Page - Juz 21

﴿۞ وَلَا تُجَٰدِلُوٓاْ أَهۡلَ ٱلۡكِتَٰبِ إِلَّا بِٱلَّتِي هِيَ أَحۡسَنُ إِلَّا ٱلَّذِينَ ظَلَمُواْ مِنۡهُمۡۖ وَقُولُوٓاْ ءَامَنَّا بِٱلَّذِيٓ أُنزِلَ إِلَيۡنَا وَأُنزِلَ إِلَيۡكُمۡ وَإِلَٰهُنَا وَإِلَٰهُكُمۡ وَٰحِدٞ وَنَحۡنُ لَهُۥ مُسۡلِمُونَ ﴾
[العَنكبُوت: 46]

మరియు నీవు గ్రంథ ప్రజలతో - దుర్మార్గాన్ని అవలంబించిన వారితో తప్ప - కేవలం ఉత్తమమైన రీతి లోనే వాదించు. మరియు వారితో ఇలా అను: "మేము మా కొరకు అవతరింప జేయబడిన దానిని మరియు మీ కొరకు అవతరింప జేయబడిన దానిని విశ్వసించాము. మరియు మా ఆరాధ్య దేవుడు మరియు మీ ఆరాధ్య దేవుడు ఒక్కడే (అల్లాహ్). మరియు మేము ఆయనకే విధేయులమై (ముస్లింలమై) ఉన్నాము

❮ Previous Next ❯

ترجمة: ولا تجادلوا أهل الكتاب إلا بالتي هي أحسن إلا الذين ظلموا منهم, باللغة التيلجو

﴿ولا تجادلوا أهل الكتاب إلا بالتي هي أحسن إلا الذين ظلموا منهم﴾ [العَنكبُوت: 46]

Abdul Raheem Mohammad Moulana
mariyu nivu grantha prajalato - durmarganni avalambincina varito tappa - kevalam uttamamaina riti lone vadincu. Mariyu varito ila anu: "Memu ma koraku avatarimpa jeyabadina danini mariyu mi koraku avatarimpa jeyabadina danini visvasincamu. Mariyu ma aradhya devudu mariyu mi aradhya devudu okkade (allah). Mariyu memu ayanake vidheyulamai (muslinlamai) unnamu
Abdul Raheem Mohammad Moulana
mariyu nīvu grantha prajalatō - durmārgānni avalambin̄cina vāritō tappa - kēvalaṁ uttamamaina rīti lōnē vādin̄cu. Mariyu vāritō ilā anu: "Mēmu mā koraku avatarimpa jēyabaḍina dānini mariyu mī koraku avatarimpa jēyabaḍina dānini viśvasin̄cāmu. Mariyu mā ārādhya dēvuḍu mariyu mī ārādhya dēvuḍu okkaḍē (allāh). Mariyu mēmu āyanakē vidhēyulamai (muslinlamai) unnāmu
Muhammad Aziz Ur Rehman
ఉత్తమ పద్ధతిలో తప్ప గ్రంథవహులతో వాదించకండి. అయితే వారిలోని దుర్మార్గులతో (వాదులాడటం సమంజసమే). “మేము మా వద్దకు పంపబడిన గ్రంథాన్నీ, మీ వద్దకు పంపబడిన గ్రంథాన్ని కూడా విశ్వసిస్తున్నాం. మా ఆరాధ్య దేవుడూ, మీ ఆరాధ్య దేవుడూ ఒక్కడే. మేము ఆయన ఆజ్ఞలకే కట్టుబడి ఉన్నాము” అని స్పష్టంగా చెప్పేయండి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek