×

(ఓ ముహమ్మద్!) ఈ విధంగా మేము నీపై ఈ గ్రంథాన్ని అవతరింప జేశాము. కావున మేము 29:47 Telugu translation

Quran infoTeluguSurah Al-‘Ankabut ⮕ (29:47) ayat 47 in Telugu

29:47 Surah Al-‘Ankabut ayat 47 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-‘Ankabut ayat 47 - العَنكبُوت - Page - Juz 21

﴿وَكَذَٰلِكَ أَنزَلۡنَآ إِلَيۡكَ ٱلۡكِتَٰبَۚ فَٱلَّذِينَ ءَاتَيۡنَٰهُمُ ٱلۡكِتَٰبَ يُؤۡمِنُونَ بِهِۦۖ وَمِنۡ هَٰٓؤُلَآءِ مَن يُؤۡمِنُ بِهِۦۚ وَمَا يَجۡحَدُ بِـَٔايَٰتِنَآ إِلَّا ٱلۡكَٰفِرُونَ ﴾
[العَنكبُوت: 47]

(ఓ ముహమ్మద్!) ఈ విధంగా మేము నీపై ఈ గ్రంథాన్ని అవతరింప జేశాము. కావున మేము (ఇంతకు పూర్వం) గ్రంథాన్ని ఇచ్చిన వారిలో కొందరు దీనిని విశ్వసిస్తారు. మరియు ఇతర ప్రజలలో నుండి కూడా కొందరు దీనిని విశ్వసిస్తారు. మరియు మా సూచనలను సత్యతిరస్కారులు తప్ప మరెవ్వరూ తిరస్కరించరు

❮ Previous Next ❯

ترجمة: وكذلك أنـزلنا إليك الكتاب فالذين آتيناهم الكتاب يؤمنون به ومن هؤلاء من, باللغة التيلجو

﴿وكذلك أنـزلنا إليك الكتاب فالذين آتيناهم الكتاب يؤمنون به ومن هؤلاء من﴾ [العَنكبُوت: 47]

Abdul Raheem Mohammad Moulana
(o muham'mad!) I vidhanga memu nipai i granthanni avatarimpa jesamu. Kavuna memu (intaku purvam) granthanni iccina varilo kondaru dinini visvasistaru. Mariyu itara prajalalo nundi kuda kondaru dinini visvasistaru. Mariyu ma sucanalanu satyatiraskarulu tappa marevvaru tiraskarincaru
Abdul Raheem Mohammad Moulana
(ō muham'mad!) Ī vidhaṅgā mēmu nīpai ī granthānni avatarimpa jēśāmu. Kāvuna mēmu (intaku pūrvaṁ) granthānni iccina vārilō kondaru dīnini viśvasistāru. Mariyu itara prajalalō nuṇḍi kūḍā kondaru dīnini viśvasistāru. Mariyu mā sūcanalanu satyatiraskārulu tappa marevvarū tiraskarin̄caru
Muhammad Aziz Ur Rehman
మరి ఇదే విధంగా మేము నీ వైపునకు మా గ్రంథాన్ని అవతరింపజేశాము. అందువల్ల (పూర్వం) మేము గ్రంథం వొసగబడిన వారు దీనిని విశ్వసిస్తారు. వీరిలో (మక్కా ముష్రిక్కులలో) కూడా కొందరు దీనిని విశ్వసిస్తారు. అవిశ్వాసులు మాత్రమే మా ఆయతులను త్రోసి పుచ్చుతారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek