×

(ఓ ప్రవక్తా!) నీపై దివ్యజ్ఞానం (వహీ) ద్వారా అవతరింపజేయబడిన గ్రంథాన్ని చదివి వినిపించు మరియు నమాజ్ 29:45 Telugu translation

Quran infoTeluguSurah Al-‘Ankabut ⮕ (29:45) ayat 45 in Telugu

29:45 Surah Al-‘Ankabut ayat 45 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-‘Ankabut ayat 45 - العَنكبُوت - Page - Juz 21

﴿ٱتۡلُ مَآ أُوحِيَ إِلَيۡكَ مِنَ ٱلۡكِتَٰبِ وَأَقِمِ ٱلصَّلَوٰةَۖ إِنَّ ٱلصَّلَوٰةَ تَنۡهَىٰ عَنِ ٱلۡفَحۡشَآءِ وَٱلۡمُنكَرِۗ وَلَذِكۡرُ ٱللَّهِ أَكۡبَرُۗ وَٱللَّهُ يَعۡلَمُ مَا تَصۡنَعُونَ ﴾
[العَنكبُوت: 45]

(ఓ ప్రవక్తా!) నీపై దివ్యజ్ఞానం (వహీ) ద్వారా అవతరింపజేయబడిన గ్రంథాన్ని చదివి వినిపించు మరియు నమాజ్ ను స్థాపించు. నిశ్చయంగా, నమాజ్ అసహ్యకరమైన పనుల నుండి మరియు అధర్మమైన పనుల నుండి నిషేధిస్తుంది. మరియు అల్లాహ్ ధ్యానమే (అన్నిటి కంటే) గొప్పది. మరియు మీరు చేసేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు

❮ Previous Next ❯

ترجمة: اتل ما أوحي إليك من الكتاب وأقم الصلاة إن الصلاة تنهى عن, باللغة التيلجو

﴿اتل ما أوحي إليك من الكتاب وأقم الصلاة إن الصلاة تنهى عن﴾ [العَنكبُوت: 45]

Abdul Raheem Mohammad Moulana
(O pravakta!) Nipai divyajnanam (vahi) dvara avatarimpajeyabadina granthanni cadivi vinipincu mariyu namaj nu sthapincu. Niscayanga, namaj asahyakaramaina panula nundi mariyu adharmamaina panula nundi nisedhistundi. Mariyu allah dhyaname (anniti kante) goppadi. Mariyu miru cesedanta allah ku baga telusu
Abdul Raheem Mohammad Moulana
(Ō pravaktā!) Nīpai divyajñānaṁ (vahī) dvārā avatarimpajēyabaḍina granthānni cadivi vinipin̄cu mariyu namāj nu sthāpin̄cu. Niścayaṅgā, namāj asahyakaramaina panula nuṇḍi mariyu adharmamaina panula nuṇḍi niṣēdhistundi. Mariyu allāh dhyānamē (anniṭi kaṇṭē) goppadi. Mariyu mīru cēsēdantā allāh ku bāgā telusu
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) నీ వైపుకు పంపబడిన (వహీ చేయబడిన) గ్రంథాన్ని పారాయణం చేస్తూ ఉండు. నమాజును నెలకొల్పు. నిశ్చయంగా నమాజ్‌ సిగ్గుమాలినతనం నుంచి, చెడు విషయాల నుంచి ఆపుతుంది. నిశ్చయంగా అల్లాహ్‌ స్మరణ చాలా గొప్ప విషయం (అన్న సంగతిని మరువరాదు). మీరు చేసేదంతా అల్లాహ్‌కు తెలుసు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek