×

వారు నావలోకి ఎక్కినప్పుడు తమ భక్తిని కేవలం అల్లాహ్ కు మాత్రమే ప్రత్యేకించుకొని ఆయననే ప్రార్థిస్తారు; 29:65 Telugu translation

Quran infoTeluguSurah Al-‘Ankabut ⮕ (29:65) ayat 65 in Telugu

29:65 Surah Al-‘Ankabut ayat 65 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-‘Ankabut ayat 65 - العَنكبُوت - Page - Juz 21

﴿فَإِذَا رَكِبُواْ فِي ٱلۡفُلۡكِ دَعَوُاْ ٱللَّهَ مُخۡلِصِينَ لَهُ ٱلدِّينَ فَلَمَّا نَجَّىٰهُمۡ إِلَى ٱلۡبَرِّ إِذَا هُمۡ يُشۡرِكُونَ ﴾
[العَنكبُوت: 65]

వారు నావలోకి ఎక్కినప్పుడు తమ భక్తిని కేవలం అల్లాహ్ కు మాత్రమే ప్రత్యేకించుకొని ఆయననే ప్రార్థిస్తారు; కాని ఆయన వారిని రక్షించి నేల మీదకు తీసుకు రాగానే ఆయనకు సాటి కల్పించ సాగుతారు

❮ Previous Next ❯

ترجمة: فإذا ركبوا في الفلك دعوا الله مخلصين له الدين فلما نجاهم إلى, باللغة التيلجو

﴿فإذا ركبوا في الفلك دعوا الله مخلصين له الدين فلما نجاهم إلى﴾ [العَنكبُوت: 65]

Abdul Raheem Mohammad Moulana
varu navaloki ekkinappudu tama bhaktini kevalam allah ku matrame pratyekincukoni ayanane prarthistaru; kani ayana varini raksinci nela midaku tisuku ragane ayanaku sati kalpinca sagutaru
Abdul Raheem Mohammad Moulana
vāru nāvalōki ekkinappuḍu tama bhaktini kēvalaṁ allāh ku mātramē pratyēkin̄cukoni āyananē prārthistāru; kāni āyana vārini rakṣin̄ci nēla mīdaku tīsuku rāgānē āyanaku sāṭi kalpin̄ca sāgutāru
Muhammad Aziz Ur Rehman
మరి వారు ఓడలో ప్రయాణమైనప్పుడు, తమ ఆరాధనను అల్లాహ్‌కే ప్రత్యేకించుకుని – కేవలం ఆయన్నే మొరపెట్టుకుంటారు. తరువాత ఆయన వారిని సురక్షితంగా తీరానికి చేర్చగానే, అప్పటికప్పుడే వారు దైవానికి సహవర్తుల్ని కల్పించటం మొదలెడతారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek