×

మరియు ఈ ప్రాపంచిక జీవితం కేవలం వినోద కాలక్షేపం మరియు క్రీడ మాత్రమే. మరియు అసలు 29:64 Telugu translation

Quran infoTeluguSurah Al-‘Ankabut ⮕ (29:64) ayat 64 in Telugu

29:64 Surah Al-‘Ankabut ayat 64 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-‘Ankabut ayat 64 - العَنكبُوت - Page - Juz 21

﴿وَمَا هَٰذِهِ ٱلۡحَيَوٰةُ ٱلدُّنۡيَآ إِلَّا لَهۡوٞ وَلَعِبٞۚ وَإِنَّ ٱلدَّارَ ٱلۡأٓخِرَةَ لَهِيَ ٱلۡحَيَوَانُۚ لَوۡ كَانُواْ يَعۡلَمُونَ ﴾
[العَنكبُوت: 64]

మరియు ఈ ప్రాపంచిక జీవితం కేవలం వినోద కాలక్షేపం మరియు క్రీడ మాత్రమే. మరియు అసలు పరలోక గృహ జీవితమే వాస్తవమైన జీవితం. ఇది వారు తెలుసుకుంటే ఎంత బాగుండేది

❮ Previous Next ❯

ترجمة: وما هذه الحياة الدنيا إلا لهو ولعب وإن الدار الآخرة لهي الحيوان, باللغة التيلجو

﴿وما هذه الحياة الدنيا إلا لهو ولعب وإن الدار الآخرة لهي الحيوان﴾ [العَنكبُوت: 64]

Abdul Raheem Mohammad Moulana
mariyu i prapancika jivitam kevalam vinoda kalaksepam mariyu krida matrame. Mariyu asalu paraloka grha jivitame vastavamaina jivitam. Idi varu telusukunte enta bagundedi
Abdul Raheem Mohammad Moulana
mariyu ī prāpan̄cika jīvitaṁ kēvalaṁ vinōda kālakṣēpaṁ mariyu krīḍa mātramē. Mariyu asalu paralōka gr̥ha jīvitamē vāstavamaina jīvitaṁ. Idi vāru telusukuṇṭē enta bāguṇḍēdi
Muhammad Aziz Ur Rehman
ఈ ప్రాపంచిక జీవితం కేవలం ఒక సయ్యాట, వినోదం తప్ప మరేమీ కాదు. అయితే పరలోక నిలయపు జీవితమే అసలు సిసలైన జీవితం. ఈ విషయాన్ని వీళ్ళు తెలుసుకోగలిగితే ఎంత బావుండు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek