×

మరియు అల్లాహ్ సందేశాలు మీకు చదివి వినిపించబడుతూ ఉన్నప్పుడు మరియు ఆయన సందేశహరుడు మీలో ఉన్నప్పుడు; 3:101 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:101) ayat 101 in Telugu

3:101 Surah al-‘Imran ayat 101 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 101 - آل عِمران - Page - Juz 4

﴿وَكَيۡفَ تَكۡفُرُونَ وَأَنتُمۡ تُتۡلَىٰ عَلَيۡكُمۡ ءَايَٰتُ ٱللَّهِ وَفِيكُمۡ رَسُولُهُۥۗ وَمَن يَعۡتَصِم بِٱللَّهِ فَقَدۡ هُدِيَ إِلَىٰ صِرَٰطٖ مُّسۡتَقِيمٖ ﴾
[آل عِمران: 101]

మరియు అల్లాహ్ సందేశాలు మీకు చదివి వినిపించబడుతూ ఉన్నప్పుడు మరియు ఆయన సందేశహరుడు మీలో ఉన్నప్పుడు; మీరు ఎలా సత్యతిరస్కారులు కాగలరు? మరియు మీలో ఎవడు స్థిరంగా అల్లాహ్ ను ఆశ్రయిస్తాడో, అతడు నిశ్చయంగా, ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం పొందినవాడే

❮ Previous Next ❯

ترجمة: وكيف تكفرون وأنتم تتلى عليكم آيات الله وفيكم رسوله ومن يعتصم بالله, باللغة التيلجو

﴿وكيف تكفرون وأنتم تتلى عليكم آيات الله وفيكم رسوله ومن يعتصم بالله﴾ [آل عِمران: 101]

Abdul Raheem Mohammad Moulana
mariyu allah sandesalu miku cadivi vinipincabadutu unnappudu mariyu ayana sandesaharudu milo unnappudu; miru ela satyatiraskarulu kagalaru? Mariyu milo evadu sthiranga allah nu asrayistado, atadu niscayanga, rjumargam vaipunaku margadarsakatvam pondinavade
Abdul Raheem Mohammad Moulana
mariyu allāh sandēśālu mīku cadivi vinipin̄cabaḍutū unnappuḍu mariyu āyana sandēśaharuḍu mīlō unnappuḍu; mīru elā satyatiraskārulu kāgalaru? Mariyu mīlō evaḍu sthiraṅgā allāh nu āśrayistāḍō, ataḍu niścayaṅgā, r̥jumārgaṁ vaipunaku mārgadarśakatvaṁ pondinavāḍē
Muhammad Aziz Ur Rehman
మీకు అల్లాహ్‌ ఆయతులు (వాక్యాలు) చదివి వినిపిస్తుండగా, ఆయన ప్రవక్త మీ మధ్యనుండగా మీరు అవిశ్వాసానికి ఎలా పాల్పడగలరు? ఎవరు అల్లాహ్‌ (ధర్మము)ను గట్టిగా పట్టుకున్నాడో నిస్సందేహంగా అతడు రుజుమార్గం వైపు దర్శకత్వం వహించబడినట్లే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek