×

ఓ విశ్వసించిన ప్రజలారా! మీరు గ్రంథ ప్రజల (కొందరి) మాటలు విని వారిని అనుసరిస్తే! వారు 3:100 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:100) ayat 100 in Telugu

3:100 Surah al-‘Imran ayat 100 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 100 - آل عِمران - Page - Juz 4

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ إِن تُطِيعُواْ فَرِيقٗا مِّنَ ٱلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ يَرُدُّوكُم بَعۡدَ إِيمَٰنِكُمۡ كَٰفِرِينَ ﴾
[آل عِمران: 100]

ఓ విశ్వసించిన ప్రజలారా! మీరు గ్రంథ ప్రజల (కొందరి) మాటలు విని వారిని అనుసరిస్తే! వారు మిమ్మల్ని, విశ్వసించిన తరువాత కూడా సత్యతిరస్కారులుగా మార్చి వేస్తారు

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا إن تطيعوا فريقا من الذين أوتوا الكتاب يردوكم بعد, باللغة التيلجو

﴿ياأيها الذين آمنوا إن تطيعوا فريقا من الذين أوتوا الكتاب يردوكم بعد﴾ [آل عِمران: 100]

Abdul Raheem Mohammad Moulana
O visvasincina prajalara! Miru grantha prajala (kondari) matalu vini varini anusariste! Varu mim'malni, visvasincina taruvata kuda satyatiraskaruluga marci vestaru
Abdul Raheem Mohammad Moulana
Ō viśvasin̄cina prajalārā! Mīru grantha prajala (kondari) māṭalu vini vārini anusaristē! Vāru mim'malni, viśvasin̄cina taruvāta kūḍā satyatiraskārulugā mārci vēstāru
Muhammad Aziz Ur Rehman
విశ్వసించిన ఓ ప్రజలారా! మీరు గ్రంథవహులలోని ఏదయినా వర్గంవారి మాటను విన్నారంటే, వారు మిమ్మల్ని మీ విశ్వాసస్థితి నుంచి అవిశ్వాసులుగా మార్చుతారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek