Quran with Telugu translation - Surah al-‘Imran ayat 103 - آل عِمران - Page - Juz 4
﴿وَٱعۡتَصِمُواْ بِحَبۡلِ ٱللَّهِ جَمِيعٗا وَلَا تَفَرَّقُواْۚ وَٱذۡكُرُواْ نِعۡمَتَ ٱللَّهِ عَلَيۡكُمۡ إِذۡ كُنتُمۡ أَعۡدَآءٗ فَأَلَّفَ بَيۡنَ قُلُوبِكُمۡ فَأَصۡبَحۡتُم بِنِعۡمَتِهِۦٓ إِخۡوَٰنٗا وَكُنتُمۡ عَلَىٰ شَفَا حُفۡرَةٖ مِّنَ ٱلنَّارِ فَأَنقَذَكُم مِّنۡهَاۗ كَذَٰلِكَ يُبَيِّنُ ٱللَّهُ لَكُمۡ ءَايَٰتِهِۦ لَعَلَّكُمۡ تَهۡتَدُونَ ﴾
[آل عِمران: 103]
﴿واعتصموا بحبل الله جميعا ولا تفرقوا واذكروا نعمة الله عليكم إذ كنتم﴾ [آل عِمران: 103]
Abdul Raheem Mohammad Moulana mirandaru kalasi allah tradu (khur'an) nu gattiga pattukondi. Mariyu vibhedalalo padakandi. Allah mi yedala cupina anugrahalanu jnapakam cesukondi; miru okarikokaru satruvuluga undevaru, ayana mi hrdayalanu kalipadu. Ayana anugraham vallane miru parasparam sodarulayyaru. Mariyu miru agnigundam odduna nilabadinappudu ayana mim'malni dani nundi raksincadu. I vidhanga allah tana sucanalanu miku spastam cestunnadu. Bahusa miru margadarsakatvam pondutarani |
Abdul Raheem Mohammad Moulana mīrandarū kalasi allāh trāḍu (khur'ān) nu gaṭṭigā paṭṭukōṇḍi. Mariyu vibhēdālalō paḍakaṇḍi. Allāh mī yeḍala cūpina anugrahālanu jñāpakaṁ cēsukōṇḍi; mīru okarikokaru śatruvulugā uṇḍēvāru, āyana mī hr̥dayālanu kalipāḍu. Āyana anugrahaṁ vallanē mīru parasparaṁ sōdarulayyāru. Mariyu mīru agniguṇḍaṁ oḍḍuna nilabaḍinappuḍu āyana mim'malni dāni nuṇḍi rakṣin̄cāḍu. Ī vidhaṅgā allāh tana sūcanalanu mīku spaṣṭaṁ cēstunnāḍu. Bahuśā mīru mārgadarśakatvaṁ pondutārani |
Muhammad Aziz Ur Rehman అల్లాహ్ త్రాడును అందరూ కలసి గట్టిగా పట్టుకోండి. చీలిపోకండి. అల్లాహ్ మీపై కురిపించిన దయానుగ్రహాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి – అప్పుడు మీరు ఒండొకరికి శత్రువులుగా ఉండేవారు. ఆయన మీ హృదయాలలో పరస్పరం ప్రేమానురాగాలను సృజించాడు. దాంతో ఆయన అనుగ్రహం వల్ల మీరు ఒకరి కొకరు అన్నదమ్ములుగా మారారు. మీరు అగ్నిగుండం ఆఖరి అంచులకు చేరుకోగా, ఆయన మిమ్మల్ని దాన్నుంచి కాపాడాడు. మీరు సన్మార్గం పొందాలని ఈ విధంగా అల్లాహ్ మీకు తన సూచనలను విశదపరుస్తున్నాడు |