×

మీలో ఒక వర్గం, (ప్రజలను) మంచి మార్గం వైపునకు పిలిచేదిగా, ధర్మాన్ని (మంచిని) ఆదేశించేదిగా (బోధించేదిగా) 3:104 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:104) ayat 104 in Telugu

3:104 Surah al-‘Imran ayat 104 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 104 - آل عِمران - Page - Juz 4

﴿وَلۡتَكُن مِّنكُمۡ أُمَّةٞ يَدۡعُونَ إِلَى ٱلۡخَيۡرِ وَيَأۡمُرُونَ بِٱلۡمَعۡرُوفِ وَيَنۡهَوۡنَ عَنِ ٱلۡمُنكَرِۚ وَأُوْلَٰٓئِكَ هُمُ ٱلۡمُفۡلِحُونَ ﴾
[آل عِمران: 104]

మీలో ఒక వర్గం, (ప్రజలను) మంచి మార్గం వైపునకు పిలిచేదిగా, ధర్మాన్ని (మంచిని) ఆదేశించేదిగా (బోధించేదిగా) మరియు అధర్మాన్ని (చెడును) నిషేధించేదిగా (నిరోధించేదిగా) ఉండాలి. మరియు అలాంటి వారు, వారే సాఫల్యం పొందేవారు

❮ Previous Next ❯

ترجمة: ولتكن منكم أمة يدعون إلى الخير ويأمرون بالمعروف وينهون عن المنكر وأولئك, باللغة التيلجو

﴿ولتكن منكم أمة يدعون إلى الخير ويأمرون بالمعروف وينهون عن المنكر وأولئك﴾ [آل عِمران: 104]

Abdul Raheem Mohammad Moulana
milo oka vargam, (prajalanu) manci margam vaipunaku pilicediga, dharmanni (mancini) adesincediga (bodhincediga) mariyu adharmanni (cedunu) nisedhincediga (nirodhincediga) undali. Mariyu alanti varu, vare saphalyam pondevaru
Abdul Raheem Mohammad Moulana
mīlō oka vargaṁ, (prajalanu) man̄ci mārgaṁ vaipunaku pilicēdigā, dharmānni (man̄cini) ādēśin̄cēdigā (bōdhin̄cēdigā) mariyu adharmānni (ceḍunu) niṣēdhin̄cēdigā (nirōdhin̄cēdigā) uṇḍāli. Mariyu alāṇṭi vāru, vārē sāphalyaṁ pondēvāru
Muhammad Aziz Ur Rehman
మేలు వైపుకు పిలిచే, మంచిని చెయ్యమని ఆజ్ఞాపించే, చెడుల నుంచి వారించే ఒక వర్గం మీలో ఉండాలి. ఈ పనిని చేసేవారే సాఫల్యాన్ని పొందుతారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek