×

మీరే (విశ్వాసులే) మానవజాతి (హితం) కొరకు నిలబెట్టబడిన ఉత్తమ సమాజం వారు. మీరు ధర్మాన్ని ఆదేశించే 3:110 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:110) ayat 110 in Telugu

3:110 Surah al-‘Imran ayat 110 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 110 - آل عِمران - Page - Juz 4

﴿كُنتُمۡ خَيۡرَ أُمَّةٍ أُخۡرِجَتۡ لِلنَّاسِ تَأۡمُرُونَ بِٱلۡمَعۡرُوفِ وَتَنۡهَوۡنَ عَنِ ٱلۡمُنكَرِ وَتُؤۡمِنُونَ بِٱللَّهِۗ وَلَوۡ ءَامَنَ أَهۡلُ ٱلۡكِتَٰبِ لَكَانَ خَيۡرٗا لَّهُمۚ مِّنۡهُمُ ٱلۡمُؤۡمِنُونَ وَأَكۡثَرُهُمُ ٱلۡفَٰسِقُونَ ﴾
[آل عِمران: 110]

మీరే (విశ్వాసులే) మానవజాతి (హితం) కొరకు నిలబెట్టబడిన ఉత్తమ సమాజం వారు. మీరు ధర్మాన్ని ఆదేశించే (బోధించే) వారు మరియు అధర్మాన్ని నిషేధించే (నిరోధించే) వారు మరియు మీరు అల్లాహ్ యందు విశ్వాసం కలిగి ఉన్నవారు. మరియు ఒకవేళ గ్రంథప్రజలు విశ్వసిస్తే, వారికే మేలై ఉండేది. వారిలో కొందరు విశ్వాసులు కూడా ఉన్నారు. కాని అత్యధికులు అవిధేయులే (ఫాసిఖూన్)

❮ Previous Next ❯

ترجمة: كنتم خير أمة أخرجت للناس تأمرون بالمعروف وتنهون عن المنكر وتؤمنون بالله, باللغة التيلجو

﴿كنتم خير أمة أخرجت للناس تأمرون بالمعروف وتنهون عن المنكر وتؤمنون بالله﴾ [آل عِمران: 110]

Abdul Raheem Mohammad Moulana
mire (visvasule) manavajati (hitam) koraku nilabettabadina uttama samajam varu. Miru dharmanni adesince (bodhince) varu mariyu adharmanni nisedhince (nirodhince) varu mariyu miru allah yandu visvasam kaligi unnavaru. Mariyu okavela granthaprajalu visvasiste, varike melai undedi. Varilo kondaru visvasulu kuda unnaru. Kani atyadhikulu avidheyule (phasikhun)
Abdul Raheem Mohammad Moulana
mīrē (viśvāsulē) mānavajāti (hitaṁ) koraku nilabeṭṭabaḍina uttama samājaṁ vāru. Mīru dharmānni ādēśin̄cē (bōdhin̄cē) vāru mariyu adharmānni niṣēdhin̄cē (nirōdhin̄cē) vāru mariyu mīru allāh yandu viśvāsaṁ kaligi unnavāru. Mariyu okavēḷa granthaprajalu viśvasistē, vārikē mēlai uṇḍēdi. Vārilō kondaru viśvāsulu kūḍā unnāru. Kāni atyadhikulu avidhēyulē (phāsikhūn)
Muhammad Aziz Ur Rehman
మానవుల కోసం ఉనికిలోనికి తీసుకురాబడిన శ్రేష్ఠ సమాజం మీరు. మీరు మంచి విషయాలకై ఆజ్ఞాపిస్తారు, చెడు నుంచి ఆపుతారు, ఇంకా మీరు అల్లాహ్‌ను విశ్వసిస్తారు. గ్రంథవహులు కూడా విశ్వసించి ఉంటే, అది వారి కోసం శ్రేయస్కరం అయ్యేది. వారిలో కొందరు విశ్వాసులు కూడా ఉన్నారు. కాని అత్యధికులు అవిధేయులే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek