×

వారు మిమ్మల్ని కొంత వరకు బాధించటం తప్ప, మీకు ఏ విధమైన హాని కలిగించజాలరు. మరియు 3:111 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:111) ayat 111 in Telugu

3:111 Surah al-‘Imran ayat 111 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 111 - آل عِمران - Page - Juz 4

﴿لَن يَضُرُّوكُمۡ إِلَّآ أَذٗىۖ وَإِن يُقَٰتِلُوكُمۡ يُوَلُّوكُمُ ٱلۡأَدۡبَارَ ثُمَّ لَا يُنصَرُونَ ﴾
[آل عِمران: 111]

వారు మిమ్మల్ని కొంత వరకు బాధించటం తప్ప, మీకు ఏ విధమైన హాని కలిగించజాలరు. మరియు వారు మీతో యుద్ధం చేసినట్లయితే, మీకు వీపు చూపించి పారిపోతారు. తరువాత వారికెలాంటి సహాయం లభించదు

❮ Previous Next ❯

ترجمة: لن يضروكم إلا أذى وإن يقاتلوكم يولوكم الأدبار ثم لا ينصرون, باللغة التيلجو

﴿لن يضروكم إلا أذى وإن يقاتلوكم يولوكم الأدبار ثم لا ينصرون﴾ [آل عِمران: 111]

Abdul Raheem Mohammad Moulana
varu mim'malni konta varaku badhincatam tappa, miku e vidhamaina hani kaligincajalaru. Mariyu varu mito yud'dham cesinatlayite, miku vipu cupinci paripotaru. Taruvata varikelanti sahayam labhincadu
Abdul Raheem Mohammad Moulana
vāru mim'malni konta varaku bādhin̄caṭaṁ tappa, mīku ē vidhamaina hāni kaligin̄cajālaru. Mariyu vāru mītō yud'dhaṁ cēsinaṭlayitē, mīku vīpu cūpin̄ci pāripōtāru. Taruvāta vārikelāṇṭi sahāyaṁ labhin̄cadu
Muhammad Aziz Ur Rehman
వారు మీకు ఏమాత్రం హాని కలిగించలేరు – మహా అయితే కొంచెం బాధించటం తప్ప. ఒకవేళ మీతో తలపడవలసిన పరిస్థితే ఏర్పడినట్లయితే వారు మీకు వెన్ను చూపి పారిపోతారు. ఆ తరువాత వారికెలాంటి సహాయమూ లభించదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek