×

వారు ఈ ఇహలోక జీవితంలో చేస్తున్న ధన వ్యయాన్ని, తమకు తాము అన్యాయం చేసుకున్నవారి పొలాలపై 3:117 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:117) ayat 117 in Telugu

3:117 Surah al-‘Imran ayat 117 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 117 - آل عِمران - Page - Juz 4

﴿مَثَلُ مَا يُنفِقُونَ فِي هَٰذِهِ ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَا كَمَثَلِ رِيحٖ فِيهَا صِرٌّ أَصَابَتۡ حَرۡثَ قَوۡمٖ ظَلَمُوٓاْ أَنفُسَهُمۡ فَأَهۡلَكَتۡهُۚ وَمَا ظَلَمَهُمُ ٱللَّهُ وَلَٰكِنۡ أَنفُسَهُمۡ يَظۡلِمُونَ ﴾
[آل عِمران: 117]

వారు ఈ ఇహలోక జీవితంలో చేస్తున్న ధన వ్యయాన్ని, తమకు తాము అన్యాయం చేసుకున్నవారి పొలాలపై వీచి వాటిని సమూలంగా నాశనం చేసే, మంచు గాలితో పోల్చవచ్చు. మరియు అల్లాహ్ వారి కెలాంటి అన్యాయం చేయలేదు. కానీ వారే తమకు తాము అన్యాయం చేసుకున్నారు

❮ Previous Next ❯

ترجمة: مثل ما ينفقون في هذه الحياة الدنيا كمثل ريح فيها صر أصابت, باللغة التيلجو

﴿مثل ما ينفقون في هذه الحياة الدنيا كمثل ريح فيها صر أصابت﴾ [آل عِمران: 117]

Abdul Raheem Mohammad Moulana
varu i ihaloka jivitanlo cestunna dhana vyayanni, tamaku tamu an'yayam cesukunnavari polalapai vici vatini samulanga nasanam cese, mancu galito polcavaccu. Mariyu allah vari kelanti an'yayam ceyaledu. Kani vare tamaku tamu an'yayam cesukunnaru
Abdul Raheem Mohammad Moulana
vāru ī ihalōka jīvitanlō cēstunna dhana vyayānni, tamaku tāmu an'yāyaṁ cēsukunnavāri polālapai vīci vāṭini samūlaṅgā nāśanaṁ cēsē, man̄cu gālitō pōlcavaccu. Mariyu allāh vāri kelāṇṭi an'yāyaṁ cēyalēdu. Kānī vārē tamaku tāmu an'yāyaṁ cēsukunnāru
Muhammad Aziz Ur Rehman
ఈ అవిశ్వాసులు ఇహలోక జీవితంలో చేస్తున్న ఖర్చు తీవ్రమయిన చలిగాలులు తగిలి సర్వనాశనమైన దుర్మార్గుల పొలాన్ని పోలినది. అల్లాహ్‌ వారికెలాంటి అన్యాయమూ చేయలేదు. వాస్తవానికి వారే తమ మీద తాము అన్యాయం చేసుకునే వారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek