×

నిశ్చయంగా, సత్యతిరస్కారానికి పాల్పబడిన వారికి, వారి సంపద గానీ, వారి సంతానం గానీ, అల్లాహ్ ముందు 3:116 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:116) ayat 116 in Telugu

3:116 Surah al-‘Imran ayat 116 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 116 - آل عِمران - Page - Juz 4

﴿إِنَّ ٱلَّذِينَ كَفَرُواْ لَن تُغۡنِيَ عَنۡهُمۡ أَمۡوَٰلُهُمۡ وَلَآ أَوۡلَٰدُهُم مِّنَ ٱللَّهِ شَيۡـٔٗاۖ وَأُوْلَٰٓئِكَ أَصۡحَٰبُ ٱلنَّارِۖ هُمۡ فِيهَا خَٰلِدُونَ ﴾
[آل عِمران: 116]

నిశ్చయంగా, సత్యతిరస్కారానికి పాల్పబడిన వారికి, వారి సంపద గానీ, వారి సంతానం గానీ, అల్లాహ్ ముందు ఏమీ పనికి రావు. మరియు అలాంటివారు నరకాగ్ని వాసులే. అందు వారు శాశ్వతంగా ఉంటారు

❮ Previous Next ❯

ترجمة: إن الذين كفروا لن تغني عنهم أموالهم ولا أولادهم من الله شيئا, باللغة التيلجو

﴿إن الذين كفروا لن تغني عنهم أموالهم ولا أولادهم من الله شيئا﴾ [آل عِمران: 116]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, satyatiraskaraniki palpabadina variki, vari sampada gani, vari santanam gani, allah mundu emi paniki ravu. Mariyu alantivaru narakagni vasule. Andu varu sasvatanga untaru
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, satyatiraskārāniki pālpabaḍina vāriki, vāri sampada gānī, vāri santānaṁ gānī, allāh mundu ēmī paniki rāvu. Mariyu alāṇṭivāru narakāgni vāsulē. Andu vāru śāśvataṅgā uṇṭāru
Muhammad Aziz Ur Rehman
ఇకపోతే అవిశ్వాసులు; వారి సంపదగానీ, సంతానం గానీ దైవ సమక్షంలో వారికి ఏ మాత్రం పనికిరావు. వారు నరకాగ్ని వాసులు. కలకాలం అందులోనే పడి ఉంటారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek