×

(ఓ ప్రవక్తా!) ఈ విషయమునందు నీ కెలాంటి అధికారం లేదు. ఆయన (అల్లాహ్) వారిని క్షమించవచ్చు, 3:128 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:128) ayat 128 in Telugu

3:128 Surah al-‘Imran ayat 128 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 128 - آل عِمران - Page - Juz 4

﴿لَيۡسَ لَكَ مِنَ ٱلۡأَمۡرِ شَيۡءٌ أَوۡ يَتُوبَ عَلَيۡهِمۡ أَوۡ يُعَذِّبَهُمۡ فَإِنَّهُمۡ ظَٰلِمُونَ ﴾
[آل عِمران: 128]

(ఓ ప్రవక్తా!) ఈ విషయమునందు నీ కెలాంటి అధికారం లేదు. ఆయన (అల్లాహ్) వారిని క్షమించవచ్చు, లేదా వారిని శిక్షించవచ్చు. ఎందుకంటే నిశ్చయంగా, వారు దుర్మార్గులు

❮ Previous Next ❯

ترجمة: ليس لك من الأمر شيء أو يتوب عليهم أو يعذبهم فإنهم ظالمون, باللغة التيلجو

﴿ليس لك من الأمر شيء أو يتوب عليهم أو يعذبهم فإنهم ظالمون﴾ [آل عِمران: 128]

Abdul Raheem Mohammad Moulana
(o pravakta!) I visayamunandu ni kelanti adhikaram ledu. Ayana (allah) varini ksamincavaccu, leda varini siksincavaccu. Endukante niscayanga, varu durmargulu
Abdul Raheem Mohammad Moulana
(ō pravaktā!) Ī viṣayamunandu nī kelāṇṭi adhikāraṁ lēdu. Āyana (allāh) vārini kṣamin̄cavaccu, lēdā vārini śikṣin̄cavaccu. Endukaṇṭē niścayaṅgā, vāru durmārgulu
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా! ఈ వ్యవహారంలో) నీకెలాంటి నిర్ణయాధికారం లేదు. అల్లాహ్‌ (గనక తలిస్తే) వారి పశ్చాత్తాపాన్ని ఆమోదిస్తాడు లేదా వారిని శిక్షిస్తాడు. ప్రస్తుతానికి వారు అక్రమానికి పాల్పడినవారే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek