×

మరియు ఆకాశాలలో ఉన్నదంతా మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్ కే చెందుతుంది. ఆయన తాను కోరిన 3:129 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:129) ayat 129 in Telugu

3:129 Surah al-‘Imran ayat 129 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 129 - آل عِمران - Page - Juz 4

﴿وَلِلَّهِ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَمَا فِي ٱلۡأَرۡضِۚ يَغۡفِرُ لِمَن يَشَآءُ وَيُعَذِّبُ مَن يَشَآءُۚ وَٱللَّهُ غَفُورٞ رَّحِيمٞ ﴾
[آل عِمران: 129]

మరియు ఆకాశాలలో ఉన్నదంతా మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్ కే చెందుతుంది. ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు మరియు తాను కోరిన వారిని శిక్షిస్తాడు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత

❮ Previous Next ❯

ترجمة: ولله ما في السموات وما في الأرض يغفر لمن يشاء ويعذب من, باللغة التيلجو

﴿ولله ما في السموات وما في الأرض يغفر لمن يشاء ويعذب من﴾ [آل عِمران: 129]

Abdul Raheem Mohammad Moulana
mariyu akasalalo unnadanta mariyu bhumilo unnadanta allah ke cendutundi. Ayana tanu korina varini ksamistadu mariyu tanu korina varini siksistadu. Mariyu allah ksamasiludu, apara karunapradata
Abdul Raheem Mohammad Moulana
mariyu ākāśālalō unnadantā mariyu bhūmilō unnadantā allāh kē cendutundi. Āyana tānu kōrina vārini kṣamistāḍu mariyu tānu kōrina vārini śikṣistāḍu. Mariyu allāh kṣamāśīluḍu, apāra karuṇāpradāta
Muhammad Aziz Ur Rehman
భూమ్యాకాశాలలో వున్నదంతా అల్లాహ్‌దే. ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు, తాను కోరిన వారిని శిక్షిస్తాడు. అల్లాహ్‌ క్షమించేవాడూ, కరుణించేవాడు కూడాను
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek